శ్రీ C. వైకుంఠరావు గారి సంస్మరణ సభలో ఆయన తమ్ముడు శ్రీ సుధాకర్ గారు ఆయన స్మృతి కి జ్ఞాపిక ను జిల్లాశాఖకు అందించారు
నెల్లూరు జిల్లాలో నేడు జరుగుతున్న శ్రీ వైకుంఠరావు గారి (మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు)సంస్మరణ సభ లో ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ K.వెంకటేశ్వర రావు గారు.
సభలో ప్రసంగిస్తూన్న ఐ ఫి యా ఉపాధ్యక్షులు శ్రీ K.సుబ్బారెడ్డి గారు
సంస్మరణ సభ లో APTF నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ సురేంద్ర రెడ్డి.
సభ లో ప్రసంగిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మోహన్ దాస్ గారు.
సంస్మరణ సభ లో ప్రసంగిస్తున్న రాష్ట్ర కార్యదర్శి శ్రీ చిరంజీవి గారు.
సభ లో ప్రసంగిస్తున్న రాష్ట్ర కార్య వర్గ సభ్యులు (ఉర్దూ విభాగం) శ్రీ Dr zulfighar Ali గారు
సంస్మరణ సభలో ప్రసంగిస్తున్న కృష్ణారెడ్డి గారు
సభ లో ప్రసంగిస్తున్న ఆయన ఆత్మీయులు ,సంఘ మిత్ర విద్యాలయం (నెల్లూరు )అధినేత శ్రీ రవీంద్ర రెడ్డి గారు
సభలో ప్రసంగిస్తున్న గౌరవ అధ్యక్షులు శివరామిరెడ్డిగారు
సంస్మరణ సభ లో ప్రసంగిస్తున్న ఆయన సహచరులు శ్రీ పోలయ్య గారు.
సభ లో ప్రసంగిస్తున్న జిల్లా కార్యదర్శి శ్రీ సుంకు వెంకటేశ్వర్లు గారు.
సభ లో ప్రసంగిస్తున్న రాష్ట్ర కౌన్సిలర్ A.రాధాకృష్ణ గారు
సభ లో ప్రసంగిస్తున్న జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీ y జనార్ధన్ రావు గారు
సంస్మరణ సభ లో ప్రసంగిస్తున్న ఆయన మిత్రులు వెంకట రామయ్య గారు