ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబందించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.
🔹Online లొనే టీచర్స్ కు సంబందించి
👉Transfers,
👉Deputations,
👉NOC,
👉Suspension,
👉StepUp(Pay Fixation)
👉Trainings,
👉Promotions,
👉Medical Bills,
👉MDM,
👉E HAZAR,
👉DCR,
👉VCR
👉School Infrastructure తదితర సమస్యలకు సంబంధించి Online లొనే Direct గా DEOవారికి లేక RJD వారికి లేక COMMISSIOMER వారికి APPEAL చేసుకోవచ్చును.
☑️Appeal చేసుకునే విధానం:
🔸Step 1: click on the following link:
https://schooledu.ap.gov.in/DSE/grievanceEntry.do
🔹Step2: Enter your Treasury Id
🔸Step3: Enter OTP got on your phone
🔹Step4: Verify Personal Details
🔸Step5: Select Your Grievance Category & refer to Details
🔹Step6: Grievance Details:
Fill in the required data and attach supportive documents(Size 3KB to 1MB)
🔸Step7: Finally click on Submit Button.
(On Successful Submission you'll get acknowledgement on your phone.)
#CSE_AP
#AP_NEWS