వందలాదిగా బ్లాక్ చేసిన ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాలలను పూర్తిస్థాయిలో తెరిచేలోగా భర్తీ చేయాలని..DSC ప్రకటించి ప్రక్రియ పూర్తయ్యేలోగా Academic Instructors ను తక్షణమే నియమించి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్న APTF రాష్ట్ర కార్యదర్శి డి. మాసిలామణి గారు
కోవిడ్-19 లోక్డౌన్ కాలంలో, వేసవికాలంలో నాడు-నేడు పనులకు హాజరైన ఉపాధ్యాయులందరికీ సంపాదిత సెలవులు, అలవెన్సులు చెల్లించాలని, నాడు నేడు పనులు చేయిస్తూ విధి నిర్వహణలో కోవిడ్-19 బారిన పడి చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని,వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని కోరుతున్న జిల్లా అధ్యక్షులు కె.శేషగిరి