మిత్రులారా! రాష్ట్ర అధ్యక్షుడు హృదయ రాజు గారు కర్నూల్ నుండి విజయవాడ వస్తుండగా గిద్దలూరు ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి 12 గం.ల ప్రాంతంలో బస్ పెద్ద ప్రమాదానికి గురైంది. నడుము భాగంలో దెబ్బ తగిలింది, ఇతర దెబ్బలు తగిలాయి. గిద్దలూరులో శ్రీనివాసులు, రవిశంకర్ APTFICIANS సమక్షంలో Govt Hospital లో First Aid అనంతరం నంద్యాల శాంతి రామ్ హాస్పిటల్ (మా తమ్ముడు వద్ద) లో చికిత్స పొందుతున్నాను.పెద్ద ప్రమాదం ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.