నెల్లూరు జిల్లా ఏపీటీఎఫ్ 1938 :
ఎన్నికల వీధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఎదురౌతున్న సమస్యలపై శుక్రవారం ఉదయం ఏపీటీఎఫ్ నేతలు జిల్లా కలెక్టర్ chakradhar babu కలిసి వినతిపత్రం అందజేశారు.జిల్లా ప్రధాన కార్యదర్శి M.పిచ్చిబాబు , జిల్లా కార్య వర్గ సభ్యులు శ్రీ యూసఫ్ గారు(A.S.Pet), APTF నాయకులు శ్రీ నరేంద్ర గారు(ఆత్మ కూరు) కలెక్టర్ గారిని కలిసి సమస్యలను వివరించి పరిష్కరించవలసిందిగా కోరారు.