*ఏపీటీఎఫ్ 1938*
నేటి(05.02.2021) నుండి అమలు
◘ *6 నుండి 10 తరగతులకు*
〰〰〰〰〰〰〰
◘ *పీరియడ్ ------- సమయం*
◙ మొదటి గంట --------- 09.00
◙ రెండవ గంట ---------- 09.05
◙ స్కూల్ అసెంబ్లీ ------- 09.05 - 09.15
◙ మొదటి పిరియడ్ ----- 09.15 - 09.55
☞ మంచినీటి విరామం -- 09.55 - 10.00
◙ రెండవ పిరియడ్ ----- 10.00 - 10.40
◙ స్వల్ప విరామం ------ 10.40 - 10.50
☞ ఆనందవేదిక ------- 10.50 - 11.00
◙ మూడవ పీరియడ్ ---- 11.00 - 11.40
◙ నాల్గవ పిరియడ్ ------ 11.40 - 12.20
✿ ఐదవ పిరియడ్ ------ 12.20 - 01.00
◙ భోజన విరామం ------- 01.00 - 01.40
◙ ఆనందవేదిక ---------- 01.40 - 01.50
◙ ఆరవ పిరియడ్ -------- 01.50 - 02.30
☞ స్వల్ప విరామం ------- 02.30 - 02.40
◙ ఏడవ పిరియడ్ -------- 02.40 - 03.20
◙ ఎనిమిదవ పిరియడ్ --- 03.20 - 04.00
*గమనిక:*
1. విరామ సమయంలో విద్యార్థులు భౌతికదూరం పాటించేటట్లు చూడాలి.
2. ప్రతీ విరామ సందర్భంలో మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామ సమయం కేటాయిస్తూ అత్యవసస సందర్భాలలో అవసరమైన విద్యార్థులను విరామానికి అనుమతించాలి.
3) విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే సమయంలో, విద్యార్థుల సంఖ్యను అనుసరించి 'కోవిడ్-19' నియమ నిబంధనలకు అనుగుణంగా కాల నిర్ణయ పట్టికలో ప్రధానోపాధ్యాయులు స్వల్ప మార్పులు చేసుకొనవచ్చును.
☞ Director,
State Council of Educational Research & Training (SCERT),
Andhra Pradesh,
Amaravati.