*APTF 1938 INFO*
𝗛𝗖𝗠 𝗠𝗢𝗗𝗨𝗟𝗘
👉DDO REQ సైట్ యందలి పూర్తి స్థాయిలో జీతాలు చేయుటకు ఆప్షన్స్ 31.03.2021 నుండి నిలిపివేయబడతాయి.
👉ఇకనుండి HCM (CFMS-Phase 2) MODULE పద్ధతిలో జీతాలు చేయవలెను.
👉HCM లో చేయాలంటే e-SR తప్పనిసరి.కావున తేదీ. 05.03.2021 నాటికి DDO లు కూడా పూర్తి స్థాయిలో e-SR ని మీ ఆఫీస్ స్థాయిలో CONFIRM చేయవలెను.
*Attention DDOs*
👉Applications of HRMS and Pay bill generation through *DDOREQ* site will be *closed by 31.03.2021*.
👉Hence, all the DDOs are requested to immediately complete upload of *e-SR*/Service rules data in the given application , whereby they would be migrated to *HCM* module immediately *(*Preferably before 05.03.2021*) to avoid last minute rush and inconvenience.
Abbreviations👇
*HCM - Human Capital Management*
*CFMS - Comprehensive Financial Management System*