APTF:32 సంవత్సరాల పాటు ఉపాధ్యాయవృత్తిలో ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ధి నేడు ఉద్యోగ విరమణ పొందిన APTF కృష్ణాజిల్లా మహిళా నాయకులు శ్రీమతి కోపల్లి జయతార w/o P.W.బిన్నీ C.S.I Elementary School గొల్లపూడి,విజయవాడ రూరల్ మండలం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న APTF రాష్ట్ర,జిల్లా నాయకులు