ఏపీటీఎఫ్ 1938
- Election Duty నుండి మినహాయింపు కోరేవారు మీరు తెలిపే కారణం దానికి సంబంధించిన DOCUMENTS ను మీ యొక్క అభ్యర్థన పత్రం కు జతచేసి ఆయా జిల్లాల సబ్ కలెక్టర్/జాయింట్ కలెక్టర్ /కలెక్టర్ వారి కార్యాలయంలో సమర్పించగలరు.
- గమనిక:1.ఎన్నికల కమీషన్ సర్క్యులర్ ప్రకారం దివ్యాంగులు,6 నెలల లోపు పదవీ విరమణ చేయు ఉద్యోగులకు ఎన్నికల విధులు ఉండవు
- 2. సంఘాలు ఈ క్రిందివారికి మినహాయింపు కొరాయి
A.గర్భిణీలు,బాలింతలు
B.దీర్ఝకాలిక వ్యాధులు అనగా నాడీ సంబంధ,గుండె,కిడ్మీ,టి.బి తదితరములు