APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori ELECTIONS
Showing posts with label ELECTIONS. Show all posts
Showing posts with label ELECTIONS. Show all posts
ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పెంపు.

ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పెంపు.

Mohan
APTF Updated at: February 19, 2023

ప్లాష్  ప్లాష్
 👆 23వ తారీకు అర్ధరాత్రి 12 గంటల వరకు ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్నమోదు చేసుకోవడానికి పొడిగించారు. కావున ఇంకా ఎవరైనా ఉండి పోయినట్లయితే నమోదు చేయించండి.
ఈ క్రింద తెలిపిన విదంగా online ప్రక్రియలో మన పట్టభద్రుల ఓటు కేవలం 3,4 నిమిషాలలో నమోదు చేసుకోవచ్చు.

https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx

1) పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే నమోదు పేజి(FORM -18) కి కనెక్ట్ అవుతుంది.

2)  *Graduates* *Constituency* అనే చోట (Drop down list నుండి) .....మీ నియోజక వర్గ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలి
అలాగే మన జిల్లా ని కూడా సెలెక్ట్ చేయాలి
3) పక్కనే ఉన్న *Choose* *file* అనే చోట క్లిక్ చేసి మన యొక్క ఫోటోను మన ఫోన్ Gallery లేదా ఫైల్స్ అనే ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసుకొని *Upload* అనే బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మన ఫోటో అటాచ్ అయ్యి కనబడుతుంది.

Very important 

* ఫోటో అటాచ్ చేసే ప్రక్రియలో మన ఫోటో size *100kb* లేదా అంతకంటే తక్కువ ఉండాలి లేదంటే upload చేయలేము.

* ఫోటో సైజ్ ని  క్రింద ఉన్న లింక్ ద్వారా తగ్గించవచ్చు.

మొదటగా లింక్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్( *select* *image* ) చేసి కింద *choose* *new* *size* *and* *format* దగ్గర *width* and *height* *26* కి మార్చి *download* మీద క్లిక్ చేస్తే మన  ఫోన్ Gallery లో save అవుతుంది.

4) *Applicant* *details* *Section* .
మన పూర్తి పేరు, చిరునామా వివరాలు నమోదు(enter) చేయాలి 

5)AC & EPIC
 ఇక్కడ మన ఓటరు నంబర్ ని ఎంటర్ చేయాలి 
6) *Aadhaar* *Details* 
 
ఇక్కడ కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది

7) *Garduate* సెక్షన్ దగ్గర *డిగ్రీ* *అయితే* Graduate సెలెక్ట్ చేయాలి *డిప్లొమా* అయితే Diploma సెలెక్ట్ చేసుకోవాలి.
 *I* *am* *a* *Graduate* *of* *the* దగ్గర మన విద్యార్హత (మనం పాసయిన డిగ్రీ  ) ఎంటర్ చేయాలి.
తరువాత సెక్షన్ మనం చదివిన *యూనివర్సిటీ* *పేరు* ఎంటర్ చేయాలి తరువాత *in* *the* *year* *of* అనే చోట మనం *పాస్* *అయిన* *సంవత్సరం* ఎంటర్ చేయాలి.
తరువాత *choose* *file* అనే చోట మన *సర్టిఫికేట్* *సెలెక్ట్* చేసుకొని *upload* మీద క్లిక్ చేయాలి.

Important Note

మన సర్టిఫికేట్ *200KB* మాత్రమే ఉండాలి.

 ఫోటో సైజ్ ని  క్రింద ఉన్న లింక్ ద్వారా తగ్గించవచ్చు.

https://www.reduceimages.com/

Size reducing Steps
---------------------------------

మొదటగా లింక్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్( *select* *image* ) చేసి కింద *choose* *new* *size* and format దగ్గర *width* and *height* *26* కి మార్చి *download* మీద క్లిక్ చేస్తే మన  ఫోన్ Galery లో save అవుతుంది.

లాస్ట్ స్టెప్
---------------------
 *Submit* మీద నొక్కండి

 *Record* *submitted* *successfully* *your* *application* *no* అని వస్తుంది. ఆ నంబర్ ని నోట్ చేస్కోండి.

పోలింగ్ స్టేషన్స్ వారీగా Graduate's MLC వోటర్స్ తుది జాబితా

పోలింగ్ స్టేషన్స్ వారీగా Graduate's MLC వోటర్స్ తుది జాబితా

Mohan
APTF Updated at: December 30, 2022

 ❇️పోలింగ్ స్టేషన్స్ వారీగా Graduate's MLC వోటర్స్ తుది జాబితా డౌన్లోడ్ లింక్


✳️పోలింగ్ స్టేషన్స్ వారీగా Teacher's MLC వోటర్స్ తుది జాబితా డౌన్లోడ్ లింక్



 MLC voters lists Polling station wise

MLC voters lists Polling station wise

Mohan
APTF Updated at: November 24, 2022

*APTF 1938 Info*     

MLC voters list

Polling station wise


https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls




పురపాలక ఎన్నికలలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఓటు వేయుటకు పరిమిషన్ ఇచ్చు అధికారం కలెక్టర్ లకు

Mohan
APTF Updated at: March 09, 2021


మిత్రులారా !                                                           

రేపు జరగనున్న పురపాలక ఎన్నికలలో ఎన్నికల విధులలో లేని ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఓటు వేయుటకు అవసరమైన సమయాన్ని వినియోగించు కొనుటకు పరిమిషన్ ఇవ్వమని ఎన్నికల కమిషన్ కార్యదర్శి శ్రీ కన్నబాబు గారిని కోరగా వారు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ గారికి ఆ అధికారం ఇచ్చినట్లుగా తెలిపారు. కావున జిల్లా శాఖలు వెంటనే జిల్లా కలెక్టర్ లేదా రెవెన్యూ అధికారి వారిని కలిసి ఓటు వేయుటకు అవసరమైన అనుమతి  తీసుకోవలసిందిగా కోరుతున్నాము.                                                  

 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్


ఉద్యమ అభ్యర్థిని గెలిపించండి.: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు పిలుపు

Mohan
APTF Updated at: February 23, 2021


కృష్ణా-గుంటూరు జిల్లాల PDF MLC అభ్యర్థి శ్రీ బొడ్డు నాగేశ్వరరావు నామినేషన్ సందర్భంగా ఈరోజు గుంటూరులో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులందరికీ చాలా చక్కని సందేశం అందించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు గారు..

AP Teacher MLC ఎన్నికల షెడ్యూల్ విడుదల

Mohan
APTF Updated at: February 11, 2021

 AP Teacher MLC  ఎన్నికల షెడ్యూల్ విడుదల:      ఎన్నికలు జరిగే నియోజక వర్గాలు:                           1.ఉభయ గోదావరి జిల్లాలు 
2. కృష్ణా - గుంటూరు జిల్లాలు 

Feb 16: నోటిఫికేషన్> 
Feb23: నామినేషన్ల చివరి తేది>March 14:ఎన్నికలు> March 17: కౌంటింగ్


పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి ఎన్నికల తరువాతి రోజు OD గా పరిగణిస్తూ SEC ఉత్తర్వులు జారీకి ప్రతిపాదనలు.

Mohan
APTF Updated at: February 09, 2021

ఎన్నికల రోజు ఓటు హక్కు వినియోగం కోసం Spl.CL & ఎన్నిక పోలింగ్ తర్వాత రోజు సిబ్బందికి సెలవు మంజూరు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపిటీఎఫ్ లేఖ.

Mohan
APTF Updated at: February 08, 2021

*APTF INFO*: ఎన్నికల రోజు ఓటు హక్కు వినియోగం కోసం Spl.CL & ఎన్నిక పోలింగ్ తర్వాత రోజు సిబ్బందికి సెలవు మంజూరు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపిటీఎఫ్ లేఖ. 


                                                                    - జి.హృదయరాజు & కె. వెంకటేశ్వరరావు, APTF



గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో మినహాయింపులు, రెన్యుమరేషన్ పెంపు విషయంలో APTF చేసిన ప్రాతినిధ్యంపై ఎన్నికల సంఘం అధికారి జారీ చేసిన ఉత్తర్వులు

Mohan
APTF Updated at: February 08, 2021

APTF INFO: 
గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో మినహాయింపులు, రెన్యుమరేషన్ పెంపు విషయంలో APTF చేసిన ప్రాతినిధ్యంపై ఎన్నికల సంఘం అధికారి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.....1.గర్భవతులు, బాలింతలు మహిళా ఉద్యోగినులకు ఎన్నికల విధుల నుండి మినయింపు ఇచ్చారు.2. Lumsum Renumaration స్థానంలో ఎన్ని రోజులు విధులు నిర్వర్తిస్తే అన్ని రోజులకు రెమ్యునరేషన్ పెంచి మంజూరు చేయాలనే విషయంపై తగు చర్య నిమిత్తం కమీషనర్, పంచాయతీరాజ్ శాఖ వారికి తెలియజేశారు.- అధ్యక్షులు: జి. హృదయ రాజు & ప్రధాన కార్యదర్శి: కె.వెంకటేశ్వర రావు, ఏపిటీఎఫ్



Election Covers

Mohan
APTF Updated at: February 07, 2021

Lumsum Remuneration కాకుండా రోజువారీగా పెంచి ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అన్ని రోజులకు రెమ్యునరేషన్ ఇవ్వాలని APTF ప్రాతినిధ్యం

Mohan
APTF Updated at: February 06, 2021

👉 Lumsum Remuneration కాకుండా రోజువారీగా పెంచి ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అన్ని రోజులకు రెమ్యునరేషన్ ఇవ్వాలని APTF ప్రాతినిధ్యం

వికలాంగులు, గర్భవతులు మరియు 50సం,, పైన వయస్సు దాటిన వారిని ఎన్నికల విధుల్లో మినహాయింపును ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ

Mohan
APTF Updated at: February 06, 2021

APTF 1938 INFO
*వికలాంగులు, గర్భవతులు మరియు 50సం,, పైన వయస్సు దాటిన వారిని ఎన్నికల విధుల్లో మినహాయింపును ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు


తుది ఓటర్ల జాబితా (5.2.2021) ప్రచురణార్ధం ఓటర్ల సంఖ్యను విడుదల చేసిన కృష్ణా & గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి....

Mohan
APTF Updated at: February 05, 2021

తుది ఓటర్ల జాబితా (5.2.2021) ప్రచురణార్ధం ఓటర్ల సంఖ్యను విడుదల చేసిన కృష్ణా & గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి....

ఎన్నికల డ్యూటీ నుండి మినహాయింపు???

ఎన్నికల డ్యూటీ నుండి మినహాయింపు???

Mohan
APTF Updated at: February 05, 2021

ఏపీటీఎఫ్ 1938

  •   Election Duty నుండి మినహాయింపు కోరేవారు మీరు తెలిపే కారణం దానికి సంబంధించిన DOCUMENTS ను మీ యొక్క అభ్యర్థన పత్రం కు జతచేసి ఆయా జిల్లాల సబ్ కలెక్టర్/జాయింట్ కలెక్టర్ /కలెక్టర్ వారి కార్యాలయంలో సమర్పించగలరు.
  • గమనిక:1.ఎన్నికల కమీషన్ సర్క్యులర్ ప్రకారం దివ్యాంగులు,6 నెలల లోపు పదవీ విరమణ చేయు ఉద్యోగులకు ఎన్నికల విధులు ఉండవు
  • 2. సంఘాలు ఈ క్రిందివారికి మినహాయింపు కొరాయి
             A.గర్భిణీలు,బాలింతలు
             B.దీర్ఝకాలిక వ్యాధులు అనగా నాడీ సంబంధ,గుండె,కిడ్మీ,టి.బి తదితరములు

డీజేబుల్డ్ పర్సన్స్ కు ఎన్నికల విధు నుంచి మినహాయింపు

Mohan
APTF Updated at: January 31, 2021

AP STATE ELECTION COMMISSION 1

 "అంతస్తు, కొత్త హోడ్స్ భవనం, MG రోడ్, విజయవాడ -520010. శ్రీ కె. కన్న బాబు, లాస్ కార్యదర్శి ఆఫ్: OB66-2970023 / 24 ఇమెయిల్: secy.apsec@gmail.com వెబ్‌సైట్: www.sec.ap  .gov.in Lr .75 / SEC-B2 / 2021 తేదీ: 30.01.2021 అన్ని కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులకు. సర్, సబ్: SEC- AP లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు - విభిన్న సామర్థ్యం ఉన్న ఉద్యోగులను ఎన్నికల నుండి మినహాయింపు కోసం అభ్యర్థన  విధులు - అవసరమైన చర్యల కోసం మరియు సౌకర్యాలను సాధ్యమైనంత వరకు విస్తరించడానికి దృశ్యపరంగా ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. రవీంద్ర బాబు యొక్క ప్రాతినిధ్యం, AP, Dt: 28.01.2021. *** నేను ప్రాతినిధ్యాన్ని పొందుపరుస్తున్నాను  శ్రీ జి. రవీంద్ర బాబు, రాష్ట్ర అధ్యక్షుడు, దృశ్య ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ & రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడు, పిడబ్ల్యుడి కొరకు ప్రాప్యత మరియు సమగ్ర ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికలు జరిగే ఎన్నికల విధుల నుండి వికలాంగులను మినహాయించాలని అభ్యర్థిస్తోంది.  కాబట్టి,  విభిన్న సామర్థ్యం ఉన్న ఉద్యోగులను ఎన్నికల విధుల్లో పోస్ట్ చేయకుండా సాధ్యమైనంత వరకు మినహాయించాలని అభ్యర్థించారు.  మీ నమ్మకంగా, Sd / - K. కన్న బాబు కార్యదర్శి Encl: ప్రాతినిధ్యం.  

కాపీకి: శ్రీ జి. రవీంద్ర బాబు, రాష్ట్ర అధ్యక్షుడు, దృశ్య ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ & రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడు, పిడబ్ల్యుడి, ఆంధ్రప్రదేశ్, 5-43 / 9, టి -4, అంజని టవర్స్, గొల్లపక్ I  సర్కిల్, విజయవాడ, కృష్ణ జిల్లా.  // ధృవీకరించబడిన // డెస్క్ ఆఫీసర్

గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న ఫిబ్రవరి 9,13,17, 21 స్థానిక సెలవులు ప్రకటించే అధికారం జిల్లా కలెక్టర్ కు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల.

Mohan
APTF Updated at: January 30, 2021

APTF1938 NLR GO RT NO 37 Dt 29.01.2021 
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న ఫిబ్రవరి 9,13,17, 21 స్థానిక సెలవులు ప్రకటించే అధికారం జిల్లా కలెక్టర్ కు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల.


పంచాయతీ ఎన్నికల షెడ్యూల్

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్

Mohan
APTF Updated at: January 28, 2021

*APలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్*

*తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్:*
☞ జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ
☞ జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
☞ ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన
☞ ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
☞ ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం
☞ ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
☞ ఫిబ్రవరి 9న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
☞ ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

*APలో రెండో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్*
☞ ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ
☞ ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
☞ ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన
☞ ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
☞ ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం
☞ ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
☞ ఫిబ్రవరి 13న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
☞ ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

*APలో 3వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్*
☞ ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
☞ ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
☞ ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన
☞ ఫిబ్రవరి 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
☞ ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
☞ ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
☞ ఫిబ్రవరి 17న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
☞ ఫిబ్రవరి 17న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

*APలో 4వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్*
☞ ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల 
☞ ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
☞ ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన
☞ ఫిబ్రవరి 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
☞ ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం
☞ ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
☞ ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
☞ ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

నెల్లూరు : అన్ని సెలవులు రద్దు

Mohan
APTF Updated at: January 28, 2021

ఎన్నికల విధులు

Mohan
APTF Updated at: January 27, 2021

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |