నేడు కర్నూల్ లో రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయరాజు గారిని రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె. వెంకటేశ్వరరావు ,రాష్ట్ర సహధ్యక్షులు కులశేఖరరెడ్డి, రాష్ట్ర కార్య దర్శి చిరంజీవి, అనంతపూర్ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు విశ్వనాథ రెడ్డి, హరి, అనంతపూర్ రాష్ట్ర కౌన్సిలర్లు వెంకటరెడ్డి, ప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమేవేశంలో పాల్గొన్న కర్నూల్ జిల్లా అధ్యక్షప్రధానకార్యదర్శులు మాధవస్వామి ,ఇస్మాయిల్,గౌరవ అధ్యక్షులు కమలాకర్ రావు గారు APTF సబ్ కమిటీ సభ్యులు రాష్ట్ర కౌన్సిలర్లు, మహిళా ప్రతినిదులు ,కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలావుండగా హృదయ రాజును పరామర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు, ఏపీటీఎఫ్ శ్రేణులు పెద్దయెత్తున తరలివస్తున్నారు.