*మూలపేట ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో నిర్లక్ష్యం పై పడిన వేటు
మూలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు ఇవ్వకపోవడం , మధ్యాహ్నం భోజనం లో కోడిగుడ్లు లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ ఆగ్రహం*
ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి*
నెల్లూరు మూలపేట ప్రభుత్వ ఉన్నత బాలికల హెచ్ ఎం ప్రసన్న సస్పెన్షన్*
పర్యవేక్షణ లోపం పై నెల్లూరు ఎంఈవో రహీమ్ కు షోకాజ్ నోటీసులు*
జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉత్తర్వులు జారీ*