ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) విజయనగరం జిల్లా శాఖ నిన్న జరిగిన మొదటి కార్య నిర్వహణ సమితి లో భాద్యులందరూ నూతన ఉత్సాహంతో సంఘ పటిష్టత కోసం సంఘ నిర్మాణంలో అనేక ముఖ్య సూచనలు, సలహాలు ఇవ్వడంలో, తీర్మానాలు ఆమోదించడం లో ,ఆర్థిక సహకారం అందించడం లో, చర్చల్లో పాల్గొనడం లో, చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించినందుకు గాను ప్రతి ఒక్క బాధ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నాలుగు గంటల పాటు చక్కగా నిర్వహించినందుకు జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము నిన్న ఆమోదించిన తీర్మానాలను మనమే మరవకుండా ఇదే ఉత్సాహంతో అమలులో చిత్తశుద్ధి చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాము.