*APTF 1938
🚩🚩🚩🚩🚩
*మార్చి-26 న జరగనున్న భారత్ బంద్ కు సంఘీభావంగా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా & జిల్లా కేంద్రాలలో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన కు పిలుపు ఇచ్చిన విషయం మీకు తెలుసు
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మరియు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 26 వ తేదీన జరగనున్న భారత్ బంద్ కు మద్దతుగా అన్ని తాలూకా కేంద్రాలలో మరియు జిల్లా కేంద్రాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేయాలని ఏపీ జేఏసీ పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ ప్రదర్శనలలో వారి, వారి స్థాయిలలో పాల్గొని విజయవంతం చేయాలని మన వాణిని వినిపించాలని సదరు ఫోటోలు, మేటర్ ప్రగతికి పంపాలని కోరుతున్నాము
ఏ. సదాశివరావు గౌ !! అధ్యక్షులు
జి. హృదయరాజు అధ్యక్షులు
కె. కులశేఖర్ రెడ్డి, సహాధ్యక్షులు
కె. వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి
ఆర్. కృష్ణ, అదనపు కార్యదర్శి