👆👆👆
Nellore
RC NO 3845/F1/MDM/2020
DATED 16-3-2021
మధ్యాహ్న భోజన పథకం & పాఠశాల శానిటేషన్ తనిఖీలో భాగంగా జిల్లాలోని MPDO ఆఫీసర్లలందరూ తమ పరిధిలోని పాఠశాలలను వారానికి ఒకరోజు చొప్పున, గ్రామ/వార్డు సచివాలయ విద్య & సంక్షేమ సహాయకులు వారంలో మూడు రోజుల చొప్పున మరియు SERP, MEPMAఆఫీస్ బేరర్లు ప్రతీ మూడు నెలలకు ఒకసారి తప్పక తనిఖీ చేయవిధముగా ఆదేశాలిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన నెల్లూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జాయింట్ కలెక్టర్ N.ప్రభాకర్ రెడ్డి.