APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » SSC » పదో తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులకు సూచనలు

పదో తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులకు సూచనలు

Posted by APTF 1938
» SSC
» Saturday, 27 March 2021

ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి: -

 ఈ విద్యా సంవత్సరం మాన్యువల్ నామినల్ రోలు కూడా తప్పనిసరిగా తయారుచేసి ఆన్లైన్ NR మరియు ఇతర డాక్యుమెంట్లతో పాటు DGE గారి ఆఫీస్ కు Register Post ద్వారా పంపించాలి. 

మ్యాన్యువల్ ఎన్ఆర్ నందు Community Code column లో community code బదులు, కమ్యూనిటీ నమోదు చేస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు తెలియజేశారు. ( Ex. SC/ST/BC-A/BC-B/BC-C/BC-D/BC-E/OC). 

విద్యార్థుల పరీక్ష ఫీజు, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఫీజు bseap వెబ్సైట్ నందు NR తయారుచేసే లింకు నందే చెల్లించాలి. CFMS నందు చెల్లించ రాదు. 

Age Condanation ఫీజు మాత్రం తప్పనిసరిగా CFMS ద్వారానే చెల్లించాలి. 

Age condonation fee చెల్లించుటకు cfms.ap.gov.in ఓపెన్ చేయాలి.

 Message board దిగువన citizen services అని ఉంటుంది. దాని దిగువన Receipts Links ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 

తదుపరి దానిలో కనిపించే citizen challan (8వ ఐటమ్) క్లిక్ చేయాలి.

 తదుపరి citizen challan creation ఓపెన్ అవుతుంది. దాని దిగువన Department ఎదురుగా ఉన్న బాక్స్ పై క్లిక్ చేయాలి. ESE03 ని ఎంపిక చేసుకోవాలి.

 తదుపరి దాని దిగువన ఉన్న Services ఎదురుగానున్న బాక్స్ క్లిక్ చేయాలి. 1046 - User charges- Govt Exams Directorate ఎంపిక చేసుకోవాలి.

 తదుపరి కుడివైపు దిగువన ఉన్న submit పై క్లిక్ చేయాలి. 

అప్పుడు వివరాలు అడుగుతుంది. 

Purpose వద్ద Age Condonation fee  అని నమోదు చేసి, విద్యార్థుల పేర్లు కూడా నమోదు చేయవచ్చు. 

Remitter Name వద్ద ప్రధానోపాధ్యాయిని పేరు నమోదు చేయాలి.

Remitted ID వద్ద ప్రధానోపాధ్యాయిని CFMS ID నమోదు చేయండి.  

Address వద్ద పాఠశాల పూర్తి వివరాలు నమోదు చేయండి. 

Mobile నంబర్ వద్ద ప్రధానోపాధ్యాయిని మొబైల్ నెంబర్ చేయండి.

 Email ID వద్ద పాఠశాల ఈ మెయిల్ ఐడీ నమోదు చేయండి. 

Amount వద్ద Age Condonation  fee (ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ కలిపి ఓకే మొత్తం) వేయాలి. 
Amount in Words ఆటోమేటిక్ గా వస్తుంది . Caprica enter చేయాలి. 

అప్పుడు పేమెంట్ విధానం అడుగుతుంది. ఎదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.  

కుడివైపు దిగువన ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.  

Next pay fee and get receipt

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |