తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పశ్చిమగోదావరి జిల్లా మాజీ గౌరవాధ్యక్షులు రావి లింగమూర్తి గారి సంస్మరణ సభకు ,హాజరై ప్రసంగిస్తున్న ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు గారు,రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎ.సదాశివరావుగారు,ఐఫియా జాతీయుపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి గారు,రాష్ట్ర అదనపుకార్యదర్శి ఆర్.కృష్ణ గారు,రాష్ట్ర కార్యదర్శి యస్.చిరంజీవి పాల్గొన్నారు