ఈ (15-03-2021) రోజు మధ్యాహ్నం 2 నుండి 5 వరకు DSE Conference Hall లో Dist IT Cell members తో meeting లో చర్చించిన విషయాలు:-
- Cadrestrength updation option STO లకి ఇచ్చారు. ఇంతవరకు చేసిన DEO Login updation అవసరం లేదు. పోస్టులు పోయిన మరియు వచ్చిన HMs మరియు MEOs అందరూ STO లను కలిసి Cadre Strength Update చేపించుకోవాలి..
- Text Books కు సంబందించి JVK App లో 72 % మాత్రమే Students Receive చేసుకున్నట్లు అప్డేట్ అయినది. త్వరితగతిన అందరూ స్టూడెంట్స్ ని update చేపించాలి.
- Child Info updation లో next year నుండి Mother Aadhar Number తో పాటు Father Aadhar Number మరియు Guardian Aadhar Numbers కూడా Update చేయాల్సి వస్తుంది.
- Students Attendance App లో Students Attendance Mark చేయని HMs పైన serious action ఉంటుంది. Govt School HMs కి show cause notices ready అవుతున్నాయి. Private Schools కి recognition రద్దు చేసేవిధంగా చర్యలు తీసుకొనబడును. ఈ app లో mark చేసిన Students attendance ఆధారంగా భవిష్యత్తులో అమ్మవడి డబ్బులు మంజూరు చేయబడును. (అమ్మవడికి 75% attendance నుండి గత రెండు సంవత్సరాలు మాత్రమే మినహాయింపు ఇవ్వబడినది. భవిష్యత్తులో చెప్పలేము)
- Non Teaching Staff యొక్క Biometric Attendance చాలా poor గా ఉంది. DEO Office, DyEO Offices, DIET, MEO Offices లలో పనిచేస్తున్న అందరూ విధిగా రోజూ Biometric Attendance mark చేయాలి. ఈ రోజు చిత్తూరు జిల్లాలో 328 మందికి గాను 91 మంది మాత్రమే mark చేశారు.
- Biometric Devices పని చేయకపోతే వాటిని సంభందిత MEO / DyEO ల దగ్గర Replace చేసుకోవాలి. పని చేయని Devices HMs దగ్గర పెట్టుకోకూడదు. కొత్త Devices MEO / DyEO ల దగ్గర అందుబాటులో ఉన్నవి.
- రేపు Students Attendance App మరియు Teachers Biometric అటెండన్స్ app మరియు Non Teaching Staff Biometric attendance లు ఉపయోగించడము పైన State Officials నుండి serious monitoring ఉంటుంది. నిర్లక్ష్యం వహించిన వారిపై Major Punishment ఉంటుంది.
- వచ్చే విద్యా సంవత్సరము నుండి Teachers Biometric Attendance, e-SR, APTeLS App మరియు CFMS Salary Bills అన్నీ అనుసంధానించబడును.