📙✍️ HM లు వారి SR లు వారే Scanned page No -ను certify చేసికొనవచ్చును:
👉ది25-02-2021 న ఇబ్రహీంపట్నం లోని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ అధికారి శ్రీ హనుమంత రావు గారు.
e SR కి సంబంధించి ఈ క్రింది అంశాలపై ప్రాతినిధ్యం.
🔶️ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల e SR Online లో అప్లోడ్ చేసే నిమిత్తం డి డి వో లు గా ఉన్నటువంటిప్రధానోపాధ్యాయులు చేయాలా లేదా తనిఖీ అధికారులు అయిన ఉపవిద్యా శాఖాధికారులు SR లో ధృవీకరించాలా అనే అంశంపై స్పష్టత
.
🔷️e SR ఆన్ లైన్ లో upload చేయటానికి 31-03-2021 వరకూ గడువు పెంపుకు అనుమతి.
🔶️ఈ అంశాలపై వారు స్పందిస్తూ e SR కు సంబంధించిన అన్ని విషయాలు APCFSS వారు చూస్తున్నారని, ఈ విషయాలు వారి దృష్టికి తీసుకు వెళ్తామని తెలియచేశారు.
🔶️Director గారి సలహా మేరకు వెంటనే APCFSS అధికారిని కలిసి ఈ విషయాల గురించి ప్రస్తావించగా >ప్రధానోపాధ్యాయుల e SR లో DDO లైన ప్రధానోపాధ్యాయులు certify చేయవచ్చని తెలియచేశారు.
🔶️e SR Upload చేయడానికి గడువు పెంచమని కోరగా వచ్చే ఏప్రిల్ నుండి 2 వ దశ అమలు చేయవలసి ఉన్నందున వీలైనంత త్వరగా eSR పూర్తి చేయాలని తెలియచేశారు.
E-SR
🙋♂️