ఏపీటీఎఫ్, అనంతసాగరం, నెల్లూరు జిల్లా రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సంధర్భంగా S.భాస్కర్ రెడ్డి గారిని మరియు బదిలీలలో భాగంగా మన మండలం నుండి ఇతర మండలాలకు బదిలీ అయిన షేక్.రఫీ, జి.శంకరయ్య, షేక్. సాజిద్ బాషా మరియు షేక్. రియాజుద్దీన్ గార్లను ఘనంగా సన్మానిస్తున్న ఏపీటీయఫ్ అనంతసాగరం మండల శాఖ మరియు జిల్లా శాఖ బాధ్యులు