APTF INFO:
నేడు అంతర్ జిల్లా బదిలీల్లో కనీస కేడర్ అర్హత జీరో లేదా ఒక సం. ఉంచాలని & ప్రిఫరెన్సియల్ కేటగిరీ వారికి బదిలీల్లో అవకాశం ఇవ్వాలని కోరుతూ APTF ప్రాతినిధ్యంను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు సమర్పించడం జరిగింది.
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు:జి.హృదయరాజు & కె.వెంకటేశ్వర రావు , APTF