ప్రజా సంఘాల ఆహ్వానం మేరకు APTF పక్షాన హాజరై ప్రైవేటీకరణ వలన జరిగే నష్టాలు...దానివలన ప్రస్తుతం విద్య,వైద్యరంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభాలు...విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రాధాన్యత, ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు,ఐక్య ఉద్యమ నిర్మాణం,బలోపేతం గురించి మాట్లాడటం జరిగింది. (కె.శేషగిరి & టి.నాగరాజు, ఏపీటీఎఫ్, కృష్ణాజిల్లా తేదీ.01.08.21)