MDM SCHEME MAINTAINANCE SCHOOL TOILETS
==============
కర్నూలు జిల్లాలో imms యాప్ ను ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహించిన1183 పాఠశాలప్రధానోపాధ్యాయుల కు షోకాజ్ నోటీసులు
నోటీస్ అందిన ఒక్క రోజులో వివరణ ఇవ్వాలని కోరిన DEO, వివరణ ఇవ్వని వారిపై తగిన చర్యలకు సన్నద్ధం.