APTF 1938 పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గం లో జిల్లా అధ్యక్షులుగా గంధం రాంబాబు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుగ్గులోతు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలను రాష్ట్రకార్యదర్శులు శ్రీ టి. దస్తగిరి శ్రీ వై వెంకటరాజు గార్లు ఎన్నికలను 29-8-2021న ఏలూరు నగరంలో నిర్వహించారు.