APTF పక్షాన Gr:2 HM, స్కూల్ అసిస్టెంట్లు, PSHM's నెలవారీ పదోన్నతులు తక్షణమే కల్పించాలని డైరెక్టర్ గారికి చేసిన ప్రాతినిధ్యానికి ప్రతిగా వివరాలు సేకరిస్తున్నట్లు, త్వరలోనే అన్ని కేడర్ల పదోన్నతులు చేపడతామని డైరెక్టర్ గారు మన సంఘ ప్రధానకార్యదర్శి గారి రిఫరెన్స్ తో తెలియజేయడం జరిగింది. - అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు, APTF:1938