నెల్లూరు జిల్లా ఆనంతసాగరం మండలంలో బుధవారం ఏపీటీఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ దాస్, జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, జిల్లా కార్యదర్శి కరీం మొహిద్దీన్, రాష్ట్ర కౌన్సిలర్ ఆర్. వెంకటేశ్వర రెడ్డి, స్థానిక నాయకులు సుబ్బారెడ్డి, రియాజ్, అధ్యక్షులు రమణారెడ్డి, సురేష్ కుమార్