కణేకల్ మండలం, అనంతపురం జిల్లా నందు APTF సభ్యత్వ నమోదు
------------------------------------------------
అనంతపురం జిల్లా కణేకల్ మండలం APTF 1938 సభ్యత్వ నమోదు కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి, G. రవీంద్ర గారు, sub-comitee మెంబర్ v. బహేశ్వర, కణేకల్ మండలం నాయకులు నాగరాజు,RAAMANJINEYULU, Gangadri తదితరులు