శాఖ పూర్వాధ్యక్షులు పెద్దింటి సూర్యనారాయణ గారు ఆకస్మికంగా మృతి చెందారని తెలపడానికి విచారిస్తున్నాము. ప్రజా సాహిత్య సంస్థల్లోనూ హక్కుల ఉద్యమంలోనూ నిత్య చలనశీలతతో నడుస్తున్న ప్రజాపక్షపాతి సూర్యనారాయణ గారు. వారు APTF జిల్లా అధ్యక్షుల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేశారు. వారి మృతి ప్రజా, ఉపాధ్యాయ ఉద్యమాలకు తీరని లోటు. కామ్రేడ్ సూర్యనారాయణ గారి మృతికి ఫెడరేషన్ పక్షాన సంతాప నివాళులు... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాము.* - *రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, APTF