ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 3 లో తేదీన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు ధర్నా విజయవంతం చేసేందుకు వివిధ మండలాల్లో కార్యకర్తలు సన్నాహాలు కార్యక్రమాలు చేపట్టారు. వింజమూరు, ఆనంతసాగరం, ఆత్మకూరు పొడలకూరు తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు.