పదోన్నతి పోస్టులో చేరిన తేది నుంచి కాకుండా ,పదోన్నతి ఆర్డర్ ఇచ్చిన తేది నుంచి సీనియారిటి తర్వాత పదోన్నతులకు లెక్కించాలని ఉత్తర్వులు జారీ..
పదోన్నతి పోస్టులో చేరిన తేది నుంచి కాకుండా, పదోన్నతి ఆర్డర్ ఇచ్చిన తేది నుంచి సీనియారిటి తర్వాత పదోన్నతులకు లెక్కించాలని ఉత్తర్వులు జారీ
పదోన్నతి పోస్టులో చేరిన తేది నుంచి కాకుండా, పదోన్నతి ఆర్డర్ ఇచ్చిన తేది నుంచి సీనియారిటి తర్వాత పదోన్నతులకు లెక్కించాలని ఉత్తర్వులు జారీ చేసిన డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ వారు నేటి తాజా ఉత్తర్వులు
పదోన్నతి పొందినప్పటికీ...వివిధ కోర్ట్ కేసుల కారణంగా పరిపాలనా ఆలస్యం జరిగినందువల్ల ప్రమోటెడ్ పోస్ట్ లో జాయిన్ కాని సందర్భాలలో....
స్కూల్ అసిస్టెంట్ ల సీనియారిటీని వారు ప్రమోటెడ్ పోస్ట్ లో చేరిన తేదీ నుండి కాకుండా , ప్రమోషన్ పొందిన తేదీ నుండే లెక్కించాలని ( కేవలం భవిష్యత్ పదోన్నతుల కొరకు మాత్రమే ) అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు.