ఈరోజు APTF 1938 సభ్యత్య నమోదు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి మండలం చుక్కలూరు పాఠశాల ఉపాధ్యాయులకు APTF 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవీంద్ర చేసిన సేవలకు గుర్తుగా ఆ పాఠశాల ఉపాధ్యాయిని పదివేల రూపాయలు జనరల్
ఫండ్, సభ్యత్వం,ఉపాధ్యాయ ప్రగతి సంవత్సరపు చందాను చెల్లించడం జరిగింది.
🚩జై APTF✊✊✊జై జై APTF🚩