APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » పదోన్నతుల షెడ్యూల్ విడుదల. Rc.No.ESE02-13021 CSE DT:14-10-2021

పదోన్నతుల షెడ్యూల్ విడుదల. Rc.No.ESE02-13021 CSE DT:14-10-2021

Posted by APTF 1938
» CSE GO
» Thursday, 14 October 2021


పదోన్నతులు

★ Monthly promotion Counciling లో 
చూపించు ఖాళీలు
ది 1.11.2020 తర్వాత Death, Retirement , Promotions ఇచ్ఛుట వలన   Oct 1 వరకు  ఏర్పడిన ఖాళీలు  మాత్రమే చూపించాలి.

చూపించ కూడనివి:

★ Transfer Councling 2020 లో చూపిన ఖాళీలు , Left over Vacancies , Block చేసిన ఖాళీలు , చూపరాదు.

★ సీనియారిటీ జాబితాలు Oct 16 న  ప్రదర్శించాలి

★ అభ్యంతరాలు అయిన  తర్వాత Final panel lists Oct 23 ప్రదర్శించాలి.

★ HM కేడర్ కు Oct 25 న, SA కేడర్ లకు Oct 29 & 30 న‌ councling జరపాలి.

★ Opt చేసుకొనే Places Purely Ad-hoc.Transfers councling లో వీటిని చూపిస్తారు. Promotees కు మరల Reconciling జరిపి  permanent  Places లో post చేస్తారు. Adhoc Places లో School Asst Cader లో జీతము  ఇవ్వబడును.

★ Promotion councling   లో అన్యాయము  జరిగిన దనుకొన్నవారు HM లు CSE కు SA లు RjD లకు ఉత్తర్వులు అందుకొన్న 15 రోజుల్లో Appeal  చేసుకొని వచ్చును.






Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |