Membership campaign APTF1938 🚩Anantapur 🚩🚩🚩
ఏపిటిఎఫ్ 1938
అనంతపురం జిల్లాలో శరవేగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. బెలుగుప్ప మండలంలో అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, జిల్లా కౌన్సిలర్ వజీర్ భాష, ఫక్రుద్దీన్, కుల్లాయి స్వామి పాల్గొన్నారు.
అనంతపురం రూరల్ మండలంలో రాష్ట్ర నాయకులు మహమ్మద్ రిఫీక్, జిల్లా అసోసియేటివ్ ప్రెసిడెంట్ టి. పురుషోత్తంరెడ్డి, పి.లక్ష్మీప్రసాద్ రెడ్డి, జి.నాగేశ్వరరెడ్డి కె.బాలకృష్ణ నాయక్ మండల ప్రధానకార్యదర్శి, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలాగే గుడిబండ మండలంలో నూర్ భాషా, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మిత్రులారా!
ఒకేసారి ఒకేరోజు 3 మండలంలో విస్తృతంగా సభ్యత్వం చేస్తున్న అనంతపురం జిల్లా శాఖకు ప్రత్యేక అభినందనలు
-జి హృదయ రాజు,అధ్యక్షులు కె . కుల శేఖర రెడ్డి, ప్రధాన కార్యదర్శి.