గ్రామ, వార్డు సచివాలయా లోని ఉద్యోగినులకు ప్రసూతి సెలవు వర్తింపజేస్తూ ఉత్త ర్వులు వెలువడ్డాయి. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగి నుల్లాగే వీరూ సెలవులు వినియోగించుకోవచ్చని తెలి పారు. వార్డు, సచివాలయాల్లో ఉద్యోగినుల ప్రసూతి సెల వులపై 2020 ఏప్రిల్ 25న జీవో విడుదల చేసినా... అంతకంటే ముందు తీసుకున్న సెలవులకూ ఆ జీవో వర్తి స్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది