APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » “We Love Reading" Programme పాఠశాలల్లో తిరిగి ప్రారంభించాలంటూ ఉత్తర్వులు...

“We Love Reading" Programme పాఠశాలల్లో తిరిగి ప్రారంభించాలంటూ ఉత్తర్వులు...

Posted by APTF 1938
» CSE GO
» Friday, 26 November 2021

 School Education – Implementation of “We Love Reading" Programme in all schools in the State - guidelines

రాష్ట్రం లోని అన్ని పాఠశాలల్లో 3 నుండి 9 తరగతుల విద్యార్థులలో చదవటం ఒక అలవాటుగా చేయు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ది.26.11.2020 న We Love Reading (చదవటం మాకిష్టం) కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసినదే.
ప్రస్తుతం పాఠశాలల్లో హాజరు మెరుగు పడినందున , We Love Reading కార్యక్రమాన్ని పునః ప్రారంభించవలసిందిగా DSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు.Rc No.ESE02/957/2021,Dt. 24.11.2021)

ప్రభుత్వ పాఠశాలల్లో చద వడం మాకిష్టం' కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా నిలిపివేసిన ఈ కార్యక్ర మాన్ని తిరిగి ప్రారంభించాలంది. 3-9 తరగతులు చదివే విద్యార్థుల్లో పుస్తకాలు చదివే ఆసక్తిని పెంచేం -దుకు దీన్ని ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థు లతో తరగతి గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేయా లని, నిర్వహణ బాధ్యతలను కమిటీకి అప్పగించాలని సూచించింది. పుస్తకాలను చదవడానికి ఆసక్తి చూపనివిద్యార్థులను ప్రోత్సహించేందుకు కథలు చెప్పాలంది.
+






Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |