APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Tanpa Label » మన CPS PRAN అకౌంట్ నుండి PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు

మన CPS PRAN అకౌంట్ నుండి PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు

Posted by APTF 1938
» Thursday, 24 March 2022

Q1: బ్యాంక్ డీటైల్స్ అప్డేట్ ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ లో చేసుకోవచ్చునా?

Ans: ఉద్యోగుల బ్యాంక్ డీటైల్స్ అప్డేట్  చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం లేదు. కేవలం S2 form నింపి DDO చే సంతకం చేయించి, దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జీరాక్స్ జతచేసి STO ఆఫీస్ నందు ఇవ్వాలి.       



Q2) CPS ఉద్యోగులు Self declaration ద్వారా 25% పార్సియల్ withdraw చేసుకొనవచ్చునా? 


Ans : CPS ఉద్యోగి 25% withdraw అనేది Self declaration చేసే అవకాశం ఇంకా రాష్ట్ర ఉద్యోగులకు లేదు. దీనికి సంబందించి ఎటువంటి ఉత్తర్వులు treasury అధికారులకు యివ్వలేదు.    



Q3) ప్రస్తుతం 25% withdraw కి ఏ సందర్భం లో చేయగలరు?


Ans : ప్రస్తుతం CPS 25% withdraw చేయాలంటే supported document అనగా

   1) Marriage purpose  లేదా

   2) Home loan purpose లేదా

   3) Higher education purpose of child or employee లేదా

   4) Medical purpose కి సంబందించిన ఏదోఒక supported document ఉంటేనే 25% పాక్షిక ఉపసంహరణ అవకాశం ఉంది.  


Q4) 25% withdraw time లో మన Pran account లోని మొత్తం సొమ్ములో 25% ని చెల్లిస్తారా?


 Ans:: 25% పాక్షిక ఉపసంహరణకు కేవలం employee contribution మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

  ఉదా: ఒక cps ఉద్యోగి pran account లో contribution amount 7 లక్షలు & gained interest on cps amount 3 లక్షలు,  మొత్తం 10 లక్షలు ఉంటే దానిలో contribution amount 7 లక్షలలో state matching grant 3.5 lakhs మినహాయించగా మిగిలిన employee 3.5 lakhs లో 25% మాత్రమే పాక్షిక withdraw కి లెక్కిస్తారు.

 అనగా 87500 రూ"లు. ఇప్పటి వరకు employee contribute ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక withdraw కి లెక్కించడం లేదు.

 

Q5) partial withdraw కి తప్పకుండా నింపవలసిన ఫార్మ్స్ ఏవి?


Ans : 25% withdraw కొరకు 601pw form నింపవలెను  


Q6) CPS ఉద్యోగి 25% withdraw చేయడం వలన భవిష్యత్ లో ఏమైనా సమస్య ఉందా?

Ans: ఎటువంటి సమస్య లేదు.

 

Q7) రిటైర్ అయిన CPS ఉద్యోగి తన అకౌంట్ లో ఉన్న మిగిలిన 40% amount total నుండి 25% withdraw చేయవచ్చునా?


Ans: రిటైర్ అయిన cps ఉద్యోగులకు ఎటువంటి partial withdraw సదుపాయం లేదు.



Q8) 25% partial withdraw ద్వారా వచ్చిన అమౌంట్ ని ఆదాయపు పన్ను ( Income tax ) లో చూపించాలా?


Ans: Income tax కి చూపించనవసరం లేదు. ఇది గతంలో మనం వార్షిక returns లో చూపించిన saving amount ఇది


Q9) ఒకసారి partial withdrawal చేసిన తరువాత ఎన్ని సంవత్సరాల తరువాత చేయాలి?


Ans: 5 సంవత్సరాల తరువాత.

Share this post in

1 comment:

  1. Unknown24 March 2022 at 12:02

    Salary certificate prepare చేసుకుని, download చేసుకునే,soft ware కూడా పెట్టండి సర్. బావుంటుంది.

    Pay slip software కూడా పెట్టండి.

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |