APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » రాష్ట్రంలో 4 , 6 , 8 తరగతుల విద్యార్థులకు ది.21.04.2022 న SLAS

రాష్ట్రంలో 4 , 6 , 8 తరగతుల విద్యార్థులకు ది.21.04.2022 న SLAS

Posted by APTF 1938
» CSE GO
» Tuesday, 12 April 2022

 రాష్ట్రంలో 4 , 6 , 8 తరగతుల విద్యార్థులకు SLAS


SALT (Supporting Andhra's Learning Transformation) లో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేయబడిన అన్ని పాఠశాలల్లో 4 , 6 , 8 తరగతుల విద్యార్థులకు ది.21.04.2022 న SLAS-2022 (State Learning Achievement Survey) నిర్వహించనున్నట్లు SCERT AP సంచాలకులు శ్రీ బి. ప్రతాప్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేసారు.


★ ప్రతి విద్యార్థి 3 కాంబో లలో సర్వే చేయబడతాడు


★ ప్రతి కాంబో లో 2 సబ్జెక్టులు ఉంటాయి

కాంబో 1 : గణితం , ఆంగ్లం

కాంబో 2 : తెలుగు , ఆంగ్లం

కాంబో 3 : గణితం  , తెలుగు


★ సర్వే ఆబ్జెక్టివ్ , MCQ , OMR ల ద్వారా చేయబడును


★ సర్వే తెలుగు మరియు ఆంగ్ల మాద్యమాలలో నిర్వహిస్తారు.


★ ది.21.04.2022 న రెండు సెషన్ లలో (ఉదయం & మధ్యాహ్నం) సర్వే నిర్వహిస్తారు.

సెషన్ 1 : మూడు కాంబో లు

 10 am - 11.30 am : 4 వ తరగతి

10 am - 12 pm : 6,8 తరగతులు

సెషన్ 2 : మూడు కాంబో లు

1 pm - 2.30 pm : 4 వ తరగతి

1 pm - 3 pm  : 6,8 తరగతులు

విద్యార్థుల ప్రశ్నావళి : 3.15 pm - 3.45 pm


★ సర్వే కొరకు ఎంపిక చేయబడిన పాఠశాలలు ఆ రోజున 9 am నుండి 4 pm వరకు పనిచేయవలెను*

( 4 , 6 , 8తరగతులు మినహా మిగిలిన తరగతులు ఒంటిపూట బడుల పనివేళలను పాటించాలి.)


★ సర్వే జరుగు పాఠశాలల్లో ఆ రోజున పాఠశాల అసెంబ్లీ జరుగబోదు.


★ పాఠశాల ప్రశ్నావళి & ఉపాధ్యాయుని ప్రశ్నావళి సర్వే జరుగు రోజున సంబంధిత HM & ఆయా తరగతుల ఉపాధ్యాయులు నింపవలెను.


★ సర్వే కు ఎంపిక చేయబడిన పాఠశాలల జాబితా ది.18.04.2022 న ఆయా జిల్లాల DEO లచే ప్రకటించబడును.


Click Here to View full details about SLAS





Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |