ఏపి విద్యాశాఖలో ప్రపంచ బ్యాంక్ SALT ప్రోగ్రాం అమలు చేస్తున్నందున ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా 444 పాఠశాలలో వెరిఫికేషన్ చేయడం గురించి షెడ్యూల్, 444 పాఠశాల జాబితాతో ఉత్తర్వులు Memo. No.SS-15/10/2022-SAMO-SSA, Dt:- 16/12/2022 విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్.*
✓ వెరిఫికేషన్ షెడ్యూల్: 2022 డిసెంబర్ 17 నుండి 2023 జనవరి 2023
*✓ ఉత్తర్వులు, పూర్తి షెడ్యూల్, అన్ని జిల్లాల పాఠశాలల జాబితా 👇
Click Here to Download Proceedings and Schools List