APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori 2022 CSE
Showing posts with label 2022 CSE. Show all posts
Showing posts with label 2022 CSE. Show all posts

పాఠశాలలు అధికారులు తనిఖీ చేయు తరుణం లో ప్రతి స్కూల్ లో ఉండవలసిన రికార్డ్స్ మరియు తప్పని సరిగా చూసుకోవలసిన విషయాలు మీద తాజా ఉత్తర్వులు

Mohan
APTF Updated at: January 05, 2023

 ఫైల్ నం.RJDSEK-MTNG/1/2023-RA-A6


Rc.No.Spl-A6/2023 Dated:04/01/2023

(కాకినాడ ఆర్జెడి గారి ఆదేశాలు)

ఎపిటీఎఫ్ 1938


 రీజియన్‌లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు/MEOలు ఈ క్రింది సూచనలను ఖచ్చితంగా పాటించాలని మరియు వారి సంబంధిత పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరికీ అవగాహన కల్పించాలని అభ్యర్థించడం జరిగింది.


  •  i.  నోట్ బుక్స్ మరియు వర్క్ బుక్స్ సంబంధిత టీచర్ ద్వారా సరిచేయాలి.
  •  ii.  షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించండి
  •  iii.  జవాబు పత్రాల మూల్యాంకనం మరియు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయడం మరియు ప్రతి విద్యార్థికి తప్పులను వివరించడం
  •  iv.  సంస్థ / ఉపాధ్యాయులు నిర్వహించే సెంట్రల్ మార్క్స్ రిజిస్టర్‌లు మరియు ఇతర రిజిస్టర్‌లను అప్‌డేట్ చేయండి.
  •  v. తరగతి వారీగా, సబ్జెక్ట్ వారీగా పాఠ్య ప్రణాళికలను నిర్వహించండి
  •  vi.  MDM రిజిస్టర్లు మొదలైనవాటిని నవీకరించండి.
  •  vii. తప్పులు లేకుండా చదవడం మరియు వ్రాయడం మెరుగుపరచడానికి దృష్టి పెట్టండి.  viii.  J.V.K వస్తువుల బూట్లు, బ్యాగులు, పుస్తకాల నిఘంటువు మొదలైన వాటి 100% వినియోగం.


 కావున, క్రింద పేర్కొనబడిన అధికారులందరూ పై సూచనలను నిశితంగా పాటించవలసిందిగా అభ్యర్థించడమైనది.  ఏదైనా అవకతవకలు కింద సంతకం చేసిన వారి దృష్టికి వచ్చినట్లయితే, నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలు ప్రారంభించబడతాయి.






School Games - SGF AP Celebrations of Fit India School Week 2022 - Certain Instructions - Issued

School Games - SGF AP Celebrations of Fit India School Week 2022 - Certain Instructions - Issued

Mohan
APTF Updated at: January 04, 2023

 


Click Here to Download Fit India School Week 2022 instructions



సంగ్రహణాత్మక మదింపు-1  పరీక్షల నిర్వహణకు సూచనలు

సంగ్రహణాత్మక మదింపు-1 పరీక్షల నిర్వహణకు సూచనలు

Mohan
APTF Updated at: January 03, 2023

పరీక్షల సమాచారం
ఎపిటీఎఫ్ 1938


Ref: Proc. of the Commissioner, School Education, vide Rc No:ESE02/941/2022-SCERT, dt:22.12.2022 & You-tube video message of Principle Secretary, Dept of School Education, on 29.12.2022.

ఈ సూచనలను ప్రతి మండలవిద్యాశాఖాధికారి, కాంప్లెక్స్ హెడ్మాస్టరు, CRP మరియు అందరూఉపాధ్యాయులు పూర్తిగా చదివి అర్థం చేసుకొనిపరీక్ష నిర్వహించాలి

1. జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో SCERT-AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నా పత్రాలతో మాత్రమే తే 02.01.2023ది నుండి SA-I పరీక్షలు నిర్వహించాలి.

2. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 6 పేపర్లలో ( PS, BS కలిపి 1 పేపరు) సంగ్రహణాత్మక మదింపు పరీక్షలు నిర్వహించాలి.

3. ఈ విద్యా సంవత్సరం జిల్లా పరిష్తత్, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులకు 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు రెండు మీడియం లలో ( TM/EM) ప్రశ్నా పత్రాలను పంపడం జరినది. 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు, గతంలో మాదిరిగానే SA-I పరీక్షలు. నిర్వహించడం జరుగుతుంది. 

4. అన్ని ప్రభుత్వ రంగ యాజమాన్య పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకముగా Maths, Science లలో BYJU’S App లో ఇవ్వబడిన సిలబస్ నుండి తయారుచేయబడిన ప్రశ్నాపత్రములతో పరీక్షలు నిర్వహించాలి (సాధారణ ప్రశ్నా పత్రములను సంక్రాంతి శెలవలలో అసైన్మెంటుగా ఉపయోగించాలి). ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలో సాధారణ ప్రశ్నాపత్రములతో పరీక్షలు నిర్వహించాలి.

మండల విద్యాశాఖాధికారి చేయవలసిన పనులు పరీక్షలకు ముందు చేయవలసిన పనులు

5. జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి పంపబడే ప్రశ్నాపత్రాలను, పాఠశాల వారి విద్యార్థుల సంఖ్యలను తెలుపు లిస్టులను తీసుకొని సరి చూసుకొనవలెను. ప్రశ్నాపత్రాలను మండల విద్యాశాఖాధికారి మరియు ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుని సమక్షములో స్ట్రాంగ్ రూమ్ లో కానీ తాళముల వేసిన బాక్స్ లలో గాని భద్రపరచి వారి కస్టడీలో ఉంచుకొనవలెను.

6. అట్లే 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను కాంప్లెక్స్ వారీగా విభజించుకొని, 02.01.2023 వ తేదీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు ఇచ్చి మరల వారు పరీక్ష రోజులలో వారి కాంప్లెక్స్ లోని పాఠశాలలకు రోజువారి ఇవ్వవలసి నట్లుగా తెలియజేయవలెను.

7. జిల్లా పరిష్తత్, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలోని 1 వ తరగతి నుండి 5 తరగతి వరకు గల విద్యార్థులకు రెండు మీడియం లలో ( TM/EM) ప్రశ్నా పత్రాలను ఇవ్వవలెను. ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాల లకు EM ప్రశ్నా పత్రాలను ఇవ్వవలెను.

పరీక్షల సమయంలో చేయవలసిన పనులు

8. 6 నుండి10వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను అన్ని పాఠశాలలకు MRC నుండి మాత్రమే ప్రతిరోజు టైం టేబుల్ అనుసరించి పరీక్షకు ఒక గంట ముందుగా ఇవ్వవలెను. 

9. 07.01.2023 వ తేదీ అన్ని తరగతులకు గణితము పరీక్ష, కానీ అన్ని యాజమాన్య పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకముగా సాంఘీక శాస్త్రం పరీక్ష నిర్వహించాలి.

10. అట్లే 09.01.2023, 10.01.2023 తేదీలలో 8వ తరగతి విద్యార్థులకు వరుసగా General Science, Mathematics ప్రశ్నాపత్రములను ఇవ్వాలి. ప్రభుత్వ రంగ యాజమాన్య పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకముగా General Science, Mathematics లలో BYJU’S App లో ఇవ్వబడిన సిలబస్ నుండి తయారుచేయబడిన ప్రశ్నాపత్రములను కూడా ఇవ్వాలి.

పరీక్షల అనంతరం చేయవలసిన పనులు

11. పరీక్షల అనంతరం అనగా, 07.01.2023 తేదీ నుండి 10.01.2023 తేదీ వరకు మీ మండలములోని అన్ని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయులు జవాబు పత్రములను కీ తయారు చేసికొని మూల్యాంకనము చేసిందీ/లేనిది పర్యవేక్షించాలి. 

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేయవలసిన పనులు

12. కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు వారి కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని పాఠశాలల యొక్క తరగతి వారి విద్యార్థుల సంఖ్య లతో కూడిన లిస్టులను, 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను MRC నుండి CRP ద్వారా 02.01.2023 వ తేదీ తెప్పించుకొని తమ కస్టడీలో ఉంచుకొనవలెను.

13. ప్రతి పరీక్ష రోజు పాఠశాలకు కేటాయించబడిన ప్రశ్నాపత్రాలను, పరీక్షకు గంట ముందు మాత్రమే ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవ్వవలెను.

14. పరీక్షల అనంతరం అనగా, 07.01.2023 తేదీ నుండి 10.01.2023 తేదీ వరకు మీ మండలములోని అన్ని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయులు జవాబు పత్రములను కీ తయారు చేసికొని మూల్యాంకనము చేసిందీ/లేనిది పర్యవేక్షించాలి. 

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు పరీక్షలకు ముందు చేయవలసిన పనులు.

15. మొదటగా మీ పాఠశాలలోని ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు సబ్జెక్టువారీ సిలబస్ లను తెలియజేయండి. 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకముగా Maths, Science లలో BYJU’S App లో ఇవ్వబడిన సిలబస్ ను తెలియజేయండి.

పరీక్షల సమయంలో చేయవలసిన పనులు

16. ఆరో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రశ్నాపత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గంట ముందు తీసుకొని పాఠశాలకు రావలెను.

17. అన్ని తరగతుల వారికి సబ్జెక్ట్ వారీగా పరీక్షా సమయం టైం టేబుల్ ప్రకారమే అనుమతించాలి.

18. 07.01.2023, 09.01.2023, 10.01.2023 తేదీలలో 8వ తరగతి విద్యార్థులకు వరుసగా Social Studies, General Science, Mathematics ప్రశ్నాపత్రములను ఇవ్వాలి. ప్రభుత్వ రంగ యాజమాన్య పాఠశాలలో ప్రత్యేకముగా General Science, Mathematics లలో BYJU’S App లో ఇవ్వబడిన సిలబస్ నుండి తయారుచేయబడిన ప్రశ్నాపత్రములను ఇచ్చి పరీక్ష నిర్వహించాలి.

19. జిల్లా పరిష్తత్, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలోని 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు రెండు మీడియం లలో ( TM/EM) ప్రశ్నా పత్రములను ( గౌరవ ప్రింసిపల్ సెక్రటరీ, విధ్యాశాఖ వారు 29.12.2022 నాడు ఇచ్చిన సందేశము ప్రకారం) ఇచ్చి ఎంతెంత మంది విధ్యార్ధులు ఏయే మీడియం లలో పరీక్ష వ్రాయగలరో పరిశీలించాలి.

పరీక్షల అనంతరం చేయవలసిన పనులు

20. ఉపాధ్యాయులు వారివారి సబ్జెక్టులలో స్వయముగా కీ తయారుచేసికొని విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబు పత్రములను మూల్యాంకనము చేయాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబు పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.

21. ప్రభుత్వ రంగ యాజమాన్య పాఠశాలలో  8వ తరగతి విధ్యార్ధులకు ప్రత్యేకముగా General Science, Mathematics లలో ఇవ్వబడిన సాధారణ ప్రశ్నా పత్రములను సంక్రాంతి శెలవలలో అసైన్మెంటుగా ఉపయోగించాలి.
22. విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో SA-I నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.

ఇంటర్ కళాశాలల గుర్తింపు దరఖాస్తు గడువు పొడిగింపు

ఇంటర్ కళాశాలల గుర్తింపు దరఖాస్తు గడువు పొడిగింపు

Mohan
APTF Updated at: January 01, 2023

 రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల గుర్తింపు రెన్యువల్, అదననపు తరగతి గదుల అనుమతికి సంబంధించిన దరఖాస్తుల గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2023-24 విద్యాసంవత్సరానికి జూనియర్ కళాశాలల రెన్యువల్, అదనపు తరగతుల అనుమతులు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 10వ తేది వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అఫిలియేషన్ ఫీజు చెల్లింపు తేదీని కూడా ఈ నెల 4వ తేది వరకు పొడిగించిన్నట్లు తెలిపారు

9వ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలు ప్రిపరేషన్ కొరకు వర్క్ షాప్ (02.01.2023 to 06.01.2023) నిర్వహణ... సూచనలు, ఎంపిక కాబడిన సబ్జెక్టు టీచర్స్ లిస్ట్

Mohan
APTF Updated at: January 01, 2023

 




Certain guidelines and precautionary Safety Measures to be adopted to avoid incidents / accidents in Nadu-Nedu School premises -Issued

Certain guidelines and precautionary Safety Measures to be adopted to avoid incidents / accidents in Nadu-Nedu School premises -Issued

Mohan
APTF Updated at: December 30, 2022

Sub: - Mana Badi Nadu-Nedu, Phase-II : Certain guidelines and precautionary Safety Measures to be adopted to avoid incidents / accidents in Nadu-Nedu School premises -Issued-Reg


Circular.No.1941089/MBNN/2022 Dated.28/12/2022


The Government have accorded administrative sanction for implementation of Mana Badi Nadu Nedu Phase-II for improving the infrastructural facilities in 22344 Schools (AWCs, High Schools, Upper Primary Schools, Primary Schools and Junior Colleges) with a total Budget outlay of Rs.8000 Crores vide ref 4th cited. 


As part of this program construction activity is taken up like digging of ground, dismantling of buildings and there is a scope for occurrence of accidents and adequate precautionary measures are to be adopted to prevent accidents. 


Click Here for more Details and Circular.No.1941089






Student Admission alert - Dropout fecility is available in DEO login

Student Admission alert - Dropout fecility is available in DEO login

Mohan
APTF Updated at: December 28, 2022

 Dear MEOs and HMs

Students ఒక స్కూల్ నుండి ఇంకొక స్కూల్ లో జాయిన్ అయిన సందర్భంలో ప్రస్తుతం స్కూల్ లాగిన్ లో dropout ఆప్షన్ లేదు. కానీ dropout ఆప్షన్ DEO లాగిన్ లో ఇవ్వడమైనది. అలా ఎవరైనా ఒక స్కూల్ నుండి మరొక స్కూల్ కి మారినప్పుడు DEO లాగిన్ ద్వారా డ్రాప్ ఔట్ లో పెట్టించుకోవాలి. తరువాత ఏ స్కూల్ లో అయితే జాయిన్ చేసుకోవాలో ఆ స్కూల్ లాగిన్ లో ఆక్టివేట్ చేసుకోవచ్చు.ప్రస్తుతం ఒక స్కూల్ నుండి ఇంకొక స్కూల్ కి మారే మార్గంలేదని అనుకోవద్దు.

Intermediate Education:- Facial Recognition based attendance system

Mohan
APTF Updated at: December 28, 2022

 


Fit India – 4th Edition of Fit India School Week – Celebration of 4th edition of Fit India School Week

Mohan
APTF Updated at: December 28, 2022

 

AP, Samagra Shiksha, Amaravati - SIEMAT- Fit India – 4th Edition of Fit India School Week – Celebration of 4th edition of Fit India School Week - Encourage the Schools and Students for participation and Celebrating the event as last date of the eve.



ప్రజా ప్రతినిధుల సిఫార్సుల నేపథ్యంలో నాచురల్ బారియర్స్ అడ్డంకి గా ఉన్న పాఠశాలలను మ్యాపింగ్ నుండి మినహాయింపు ఇస్తూ డి.ఈ.ఓ లకు ఆదేశాలు ఇస్తున్న విద్యాశాఖ కమిషనర్ వారు

Mohan
APTF Updated at: December 28, 2022

 ప్రజా ప్రతినిధుల సిఫార్సుల నేపథ్యంలో నాచురల్ బారియర్స్ అడ్డంకి గా ఉన్న పాఠశాలలను మ్యాపింగ్ నుండి మినహాయింపు ఇస్తూ డి.ఈ.ఓ లకు ఆదేశాలు ఇస్తున్న విద్యాశాఖ కమిషనర్ వారు




ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు స్క్రీనింగ్ క్యాంప్ లు నిర్వహణ. జిల్లాల వారీగా క్యాంప్ నిర్వహణ తేదీలు విడుదల

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు స్క్రీనింగ్ క్యాంప్ లు నిర్వహణ. జిల్లాల వారీగా క్యాంప్ నిర్వహణ తేదీలు విడుదల

Mohan
APTF Updated at: December 26, 2022

 Sub.: - Samagra Shiksha, A.P., Amaravati - IE Wing - Conducting Cleft Lip & Palate screening camps for CwSN in the State of Andhra Pradesh by Basavatarakam Indo American Cancer Hospital & Research Institute - Instructions Issued - Reg


Proc.Rc.No. SS-23021/81/2022-IED KGBV-SSA


ORDER: 

    The attention of all the District Educational Ofcers & Ex-Ofcio Project Coordinators and Additional Project Coordinators of Samagra Shiksha in the State are invited to the subject cited and are informed that Dr.D.Mukunda Reddy, Basavatarakam Smile Train Centre, Hyderabad requested to arrange venue and communicate the information to parents of CwSN for conducting Cleft Lip & Palate screening camps for CwSN by IERPs for encourage children with special needs to continue with their schooling.


    Further they stated that they are going to conduct Cleft Lip & Palate screening camps for CwSN and follow-up services in 26 districts of Andhra Pradesh and scheduled as follows



S.No Districts Date Timings
1 Kurnool 04-01-2023 9 am – 1 pm
2 Nandyal 04-01-2023 2 pm – 5 pm
3 Ananthapuram 18-01-2023 10 am – 4 pm
4 Sri Satyasai District 19-01-2023 10 am – 4 pm
5 YSR Kadapa 23-01-2023 9 am – 1 pm
6 Annamayya 23-01-2023 2 pm – 5 pm
7 Srikakulam 30-2-2023 10 am – 4 pm
8 Vizianagaram 31-01-2023 9 am – 1 pm
9 Manyam Parvathipuram 31-01-2023 2 pm – 5 pm
10 Alluri Sitharama Raju 01-02-2023 10 am – 4 pm
11 Anakapalli 02-02-2023 9 am – 1 pm
12 Vishakhapatnam 02-02-2023 2 pm – 5 pm
13 Chittoor 06-02-2023 10 am – 4 pm
14 Sri. Balaji Dist 07-02-2023 10 am – 4 pm
15 East Godavari 13-02-2023 9 am – 1 pm
16 Kakinada 13-02-2023 2 pm – 5 pm
17 Ambedkar Kona Seema 14-02-2023 10 am – 4 pm
18 Bapatla 20-02-2023 9 am – 1 pm
19 Guntur 20-02-2023 2 pm – 5 pm
20 Palnadu 21-02-2023 10 am – 4 pm
21 Krishna 24-02-2023 10 am – 4 pm
22 NTR District 25-02-2023 10 am – 4 pm
23 West Godavari 01-03-2023 10 am – 4 pm
24 Eluru 02-03-2023 10 am – 4 pm
25 SPS Nellore 06-03-2023 10 am – 4 pm
26 Prakasam 07-03-2023 10 am – 4 pm


For more Details

Click Here to Download  Proc.Rc.No. SS-23021/81/2022


ఈరోజు గవర్నమెంట్ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ దేవానందరెడ్డి గారితో జరిగిన జూమ్ మీటింగ్ విశేషాలు

ఈరోజు గవర్నమెంట్ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ దేవానందరెడ్డి గారితో జరిగిన జూమ్ మీటింగ్ విశేషాలు

Mohan
APTF Updated at: December 26, 2022

 CBSE Pattern ఇంప్లిమెంట్ చేసే విధానంలో భాగంగా ఈ సంవత్సరం నుండి 10వ తరగతిలో 6 పేపర్లు ఉంటాయి.


PS లో 16 ప్రశ్నలు, NS లో 17 ప్రశ్నలు ఇస్తారు. ముందు PS వ్రాయాలి. తరువాత NS వ్రాయాలి. 


రోజు మార్చి రోజు (Day by day) పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతికై ప్రొసీడింగ్స్ పెట్టి ఉన్నారు.


ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన NR కానీ, అప్లికేషన్స్ కానీ ప్రామాణికంగా తీసుకుంటారు.


MNR అనేది future evidence కోసం ఆఫీస్ లో రికార్డ్ మెయింటైన్ చేయడం కోసం కావాలి కాబట్టి ఖఛ్చితంగా నామినల్ రోల్  పంపాలి.


నామినల్ రోల్స్, పోస్ట్ ద్వారా గానీ, టపాల్స్ ద్వారా గానీ DEO ఆఫీస్ కి పంపొచ్చు. DCEB కి ఎగ్జామ్ ఫీజ్ కట్టిన రసీదు సబ్మిట్ చేయాల్సిన పని లేదు. Dy.E.O కౌంటర్ సైన్ అవసరం లేదు.


CFMS ద్వారా 10th పరీక్ష ఫీజు ఎవరైనా కట్టినచో అవి కూడా పరిగణనలోకి తీసుకుంటారు.  


ఎవరైనా స్టూడెంట్ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వివరాలను తప్పుగా నమోదు చేసి ఉంటే కంగారు పడవద్దు. రాష్ట్రం లోని అందరూ పబ్లిక్ పరీక్షల ఫీజులను చెల్లించిన తరువాత EDIT ఆప్షన్ ఇస్తామని గౌరవ దేవేందర్ రెడ్డి గారు తెలియజేసారు.

మొదటి సమ్మేటివ్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన గౌరవ ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ గారు

Mohan
APTF Updated at: December 22, 2022

RC No : 02, తేదీ : 22-12-2022


✍️ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు SA-1 గణితం మరియు జనరల్ సైన్స్‌ పరీక్షలను   రాష్ట్ర ప్రభుత్వం వారు పంపిణీ చేసిన TABS లో నిర్వహించబడును.


 ✍️ మిగిలిన అన్ని సబ్జెక్టులకు మరియు  మిగిలిన అన్ని తరగతులకు DCEB ద్వారా  ముద్రింపచడిన కామన్ ప్రశ్నపత్రాల ద్వారా సమ్మేటివ్ 1 పరీక్షలు నిర్వహించబడును.


✍️ 2022-23  లో   FA - 3 మరియు          SA - 1,2  పరీక్షల ప్రింటెడ్ ప్రశ్నాపత్రాలు DCEB ల ద్వారా పాఠశాలలకు సరఫరా చేయబడును.


✍️ వీటి కోసం AP  SCERT సూచించిన సిలబస్ ఉంటుంది.





















CBSE – Two day training programme at district level to the School Heads & Assistants of the CBSE affiliated schools – Instructions

Mohan
APTF Updated at: December 22, 2022

 Samagra Shiksha, AP – SIEMAT – CBSE – Two day training programme at district level to the School Heads & Assistants of the CBSE affiliated schools – Instructions






6 రకాల పేర్లతో పాఠశాలల్లో నామఫలకాల ఏర్పాటు

6 రకాల పేర్లతో పాఠశాలల్లో నామఫలకాల ఏర్పాటు

Mohan
APTF Updated at: December 21, 2022

 రాష్ట్రంలో ఆరు రకాల పాఠశాలల పేరుతో నామ ఫలకాలను (బోర్డు) ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 2021-22 నుంచే ఆరు రకాల పాఠశాలలను తీసుకొచ్చినా అవి కాగితాల్లోనే ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోనే బోర్డులు ఉన్న విషయం  విదితమే. ఇప్పుడు ... పూర్వప్రాథమిక విద్య(పీపీ)-1,2 ఉండే వాటిని అంగన్‌ వాడీలను శాటిలైట్‌ ఫౌండేషనల్‌ పాఠశాలగా, పూర్వప్రాథమిక విద్య-1,2తో పాటు ఒకటి, రెండు తరగతులను ఫౌండేషనల్‌ స్కూల్‌గా, పీపీ-1,2, ఒకటి నుంచి ఐదు తరగతులను ఫౌండేషనల్‌ స్కూల్‌ ప్లస్‌గా, మూడు నుంచి ఏడు లేదా ఎనిమిది తరగతులు ఉండే వాటిని ప్రీ హైస్కూల్‌గా, 3-10 తరగతులు ఉండేవి ఉన్నత పాఠశాలలుగా, 3-12తరగతులు ఉంటే హైస్కూల్‌ ప్లస్‌గా పిలుస్తారు. ఆ మేరకు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

ఎయిడెడ్ పాఠశాలల (నిర్వహణలో లేనటువంటి Defunct) నందు Surplus / Existing టీచర్లను గుర్తించి వారిని ఖాళీ పోస్ట్స్ నందు శాశ్వత ప్రాతిపదికన నియమించమని ఉత్తర్వులు

Mohan
APTF Updated at: December 21, 2022

 ఎయిడెడ్ పాఠశాలల (నిర్వహణలో లేనటువంటి Defunct) నందు Surplus / Existing టీచర్లను గుర్తించి Rule 10(12) in G.O.Ms.No.1 Edn dt: 01.01.1994 ప్రకారం వారిని ఖాళీ పోస్ట్స్ నందు శాశ్వత ప్రాతిపదికన  నియమించమని ఉత్తర్వులు Memo.No.ESE02-17//2022-PS1-CSE Dated: 15/12/2022 విడుదల.


Memo.No.ESE02-17//2022-PS1-CSE Dated: 15/12/2022

Sub: - School Education - W.P.No.30927, 37415, 37467, 37508, 35592, 31730, 31039, 30548, 33163, 31010, 8014, 4938, 2888 of 2022 – Certain Instructions – Issued- Reg





New Teachers Pattern in NEP Merged Schools

New Teachers Pattern in NEP Merged Schools

Mohan
APTF Updated at: December 19, 2022

 TELUGU TEACHER :

 III (TELUGU = 10) + VI to  X (TELUGU : 6×5 = 30) = 10+30 = 40


HINDI TEACHER :

 VI TO X (HINDI : 5×5 = 25) + OTHERS (13) = 25+13 = 38


ENGLISH TEACHERS(2) :

 III TO X (ENGLISH : 8×6 = 48) + IV (TELUGU : 10) + OTHERS (18) = 48+10+18 = 76


MATHS TEACHERS(2) :

 III TO V (MATHS : 3×10 = 30) + VI TO X (MATHS : 8×5 = 40) + OTERS (6) = 30+40+6 = 76


P.S TESCHER : 

III (EVS = 4) + VI (SCIENCE = 7) + VIII TO X (P.S - 6×3 = 18) + OTHERS (9) = 4+7+18+9 = 38

www.apteachers360.com

B.S TEACHER :

 V (TELUGU = 10) + VII (SCIENCE = 7) + VIII to X (B..S :4×3 = 12) + OTHERS (9) = 10+7+12+9 = 38


S.S TEACHER :

 IV TO V (E.V.S : 4×2 = 8) + VI TO X (S.S :6×5 = 30) = 8+30 = 38

Providing of Internet connectivity to MEO ofces

Mohan
APTF Updated at: December 17, 2022

 School Education –Providing of Internet connectivity to MEO ofces where

there is no internet connectivity – For installation and updating of Tabs

-Regarding


Lr Rc No. ESE02/582/2022 Dated:-16/12/2022






ఏపి పాఠశాలలో ఇక నుండి సెమిస్టర్ విధానం అమలు..ఉత్తర్వులు విడుదల

ఏపి పాఠశాలలో ఇక నుండి సెమిస్టర్ విధానం అమలు..ఉత్తర్వులు విడుదల

Mohan
APTF Updated at: December 17, 2022

 ➣ 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్స్ విధానం అమలు.

➣ 2023-24 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతిలో రెండు సెమిస్టర్స్ విధానం అమలు.


  • పాఠశాల విద్యలో సెమిస్టర్ పరీక్షల విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఎసిసిఇఆర్ టి డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి శనివారం విడుదల చేశారు. 
  • 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు ఈ విధానం 2023-24 (వచ్చే విద్యాసంవత్సరం) నుంచి అమలు కానుందని తెలిపారు. 
  • పదో తరగతి విద్యార్థులకు 2024-25 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడతామని వెల్లడించారు.
  •  నూతన విద్యావిధానం - 2020లో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది.
  •  1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఎస్సిఇఆరి ఇప్పటికే మూడు సెమిస్టర్ల విధానంలో, 6వ తరగతి విద్యార్థులకు రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్యాంశ పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు అందజేసింది.
  •  7, 8 తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి రెండు సెమిస్టర్ల విధానంలో పుస్తకాల అందజేసింది. పరీక్షలను మాత్రం ఎప్పుడూ నిర్వహించే విధంగా విద్యాసంవత్సరం చివరిలో నిర్వహించారు. 
  • వచ్చే విద్యాసంవత్సరం నుంచి పుస్తకాల ఇవ్వడమూ, పరీక్షలు నిర్వహించడమూ సెమిస్టర్ విధానంలోనే జరగనుంది.
  •  ప్రస్తుతం ఈ విధానం సిబిఎస్ఇ విద్యార్థులకు అమలవుతుంది. ఎస్ సిఇఆర్ టి ద్వారా సిబిఎస్ఇ సిలబస్ ను రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


👉 ఉత్తర్వులు పూర్తి వివరాలు👇👇

Click here to Download  RC.No: ESE02/892/2022-SCERT




బదిలీ ల ఆన్లైన్ దరఖాస్తు గడువు 18వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వు

Mohan
APTF Updated at: December 17, 2022

 






Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |