APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » GOs & NOTIFICATIONS » ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరు విధి నిర్వహణలో కార్యాలయాల్లో ఉన్నప్పుడు 500 నుండి 1000 రూపాయలు మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలి - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.

ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరు విధి నిర్వహణలో కార్యాలయాల్లో ఉన్నప్పుడు 500 నుండి 1000 రూపాయలు మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలి - ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.

Posted by APTF 1938
» GOs & NOTIFICATIONS
» Friday, 30 December 2022


విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల వద్ద వెయ్యి రూపాయలకు మించి నగదు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శు క్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగిన నేపథ్యంలో అంతకుమించి నగదు విధి నిర్వహణ సమయంలో ఉంచుకోవాల్సిన అవసరం లేదని ఉత్తర్వులలో పేర్కొంది. వెయ్యి రూపాయలకు మించి నగదు ఉంటే ఎంత ఉందో పేర్కొంటూ విధులకు హాజరయ్యే సమయంలోనే సంబంధిత అధికారి వద్ద డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. వాస్తవానికి ఇప్పటివరకు హ్యాండ్క్యాష్కు పరిమితి 500 రూపాయలుగా ఉంది. అయితే, ఆ నిబంధన దాదాపుగా అమలుకాలేదు. దాడులు చేసిన సమయంలో మాత్రం ఆ పరిమితిని ఎసిబి అధికారులు ప్రామాణికంగా తీసుకునేవారు. దీంతో ఇది రెండు విధాల దుర్వినియోగం అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమయ్యేది. ఈ నేపధ్యంలో హ్యాండ్ క్యాష్ మొత్తాన్ని పెంచాలన్న ప్రతిపాదన ఎసిబి నుండి కూడా ప్రభుత్వానికి అందింది. వీటిని పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు


PUBLIC  SERVICES  -   Declaration    of   Personal   Cash  by   the   Government Officials  at  the  time   of  reporting   to  duty  In  possession  -   Enhancing  from Rs.SOO/- to Rs.l000/-    - Orders  -  Issued.




G.O.Ms.No.162.                                                                     Dated:28/12/2022



  1.  Sub-rules  8(A)  and 8(8)  of rule-9  of the Andhra  Pradesh Civil Services (Conduct)  Rules, 1964  reads as follows:-
  2. "(8)(A)     The  Government   or any  authority   empowered   by them  in this behalf  may,  require   a Government   Servant  to  render  a full  and  true account     of  the  cash  found   in  his  possession  at  any  time   and  such account  shall  include   particulars    of  the   means   by   which   and  the sources from  which  such cash was acquired
  3. (8)(8)   The  Government   or  any  authority   empowered   by  them  in this behalf  may,  by general  or special order  require  a Government   servant on duty  not to  keep cash in his possession beyond  a specified  sum and to declare  the cash in his possession in the  manner  prescribed."
  4. In  the  G.O.  second  read  above,  orders  were  issued,  directing   that  all employees  of all  Departments   dealing  with  cash including   revenue  collecting Departments   shall  give  a declaration  as follows:
  5. Declaration   of personal  cash at the time  of reporting   to duty  if in excess of Rs.SOO/-.
  6. Cash may  be declared  while on tour  if in excess of Rs.10,OOO/-.
  7. In  the  letter   third   read  above,  the  Director   General,  Anti-Corruption Bureau  has sent  a proposal  to  the  Government   to  increase  the  ceiling  limit on possession  of personal  cash by the  Government   Officials  while  on duty  in office  from  Rs.500/-  to Rs.l000/-.
  8. After   careful   examination of  the   matter,    Government    consider   that now digital  payment  Apps are being used in general  and otherwise  also there is  no  need  to  keep  more   cash.   Accordingly, Government   direct   that   all Government    employees    of   all   Departments    dealing   with   cash   including revenue collecting   Departments   shall  give  a declaration   of  personal  cash at the  time  of  reporting   to  duty,   if  it  is  in  excess  of  Rs.1000/- (Rupees one thousand only).The declaration of cash  procedure   shall   be  followed   as usual.
  9. All  the   Departments    of  Secretariat,    Heads   of  Departments    and   District Collectors  shall   bring   these   orders    to  the  notice   of  all  concerned   Government Officials  and  implement    the  above   orders    scrupulously.

Click Here to Download  G.O.Ms.No.162


Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |