APOSS- S.S.C & Intermediate courses-* Admissions and payments for the year-2022-23– Opportunity for Admissions of APOSS in Tatkal Dates communicated and Publicity– Issued - *Regarding
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి 2022 23 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ లలో తత్కాల్ అడ్మిషన్స్ మరియు ఫీజు చెల్లింపులు అవకాశాన్ని కల్పిస్తూ షెడ్యూల్ తో కూడిన ఉత్తర్వులు విడుదల