RC No : 02, తేదీ : 22-12-2022
✍️ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు SA-1 గణితం మరియు జనరల్ సైన్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వారు పంపిణీ చేసిన TABS లో నిర్వహించబడును.
✍️ మిగిలిన అన్ని సబ్జెక్టులకు మరియు మిగిలిన అన్ని తరగతులకు DCEB ద్వారా ముద్రింపచడిన కామన్ ప్రశ్నపత్రాల ద్వారా సమ్మేటివ్ 1 పరీక్షలు నిర్వహించబడును.
✍️ 2022-23 లో FA - 3 మరియు SA - 1,2 పరీక్షల ప్రింటెడ్ ప్రశ్నాపత్రాలు DCEB ల ద్వారా పాఠశాలలకు సరఫరా చేయబడును.
✍️ వీటి కోసం AP SCERT సూచించిన సిలబస్ ఉంటుంది.