APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » TRANSFERS 2022 » ప్రిఫరెన్షియల్‌, స్పౌజ్‌ కేటగిరీలపై ప్రత్యేక దృష్టి

ప్రిఫరెన్షియల్‌, స్పౌజ్‌ కేటగిరీలపై ప్రత్యేక దృష్టి

Posted by APTF 1938
» TRANSFERS 2022
» Sunday, 18 December 2022

  •  ఉపాధ్యాయ బదిలీల్లో ఈసారి ప్రిఫరెన్షియల్‌, స్పౌజ్‌ కేటగిరీ ధ్రువపత్రాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. 
  • గత బదిలీల్లో ఆయా కేటగిరీల్లో తప్పుడు ధ్రువపత్రాలతో కొందరు అనుకూల ప్రదేశాలు పొందారన్న ఆరోపణలున్నాయి. 
  • ప్రధానంగా స్పౌజ్‌ కోటా దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ కావడంతో  ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. అర్హులు మంచి ప్రదేశాలు కోల్పోవాల్సి వచ్చింది.
  •  ప్రస్తుత బదిలీల్లో వీటికి అడ్డుకట్ట వేసే విధంగా అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. 
  • ధ్రువపత్రాలు తప్పు అని రుజువైతే మూడు ఇంక్రిమెంట్లు శాశ్వతంగా నిలుపుదల చేస్తారు. క్రిమినల్‌ కేసు నమోదు చేయనున్నట్లు విజయనగరం డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు.
  • ప్రిఫరెన్షియల్‌ లేదా స్పౌజ్‌ కేటగిరీ ధ్రువపత్రం ప్రధానోపాధ్యాయులు అయిదు, ఇతరులు ఎనిమిదేళ్లలో ఒక్కసారే ఉపయోగించాలి. అనుకూల ప్రదేశాల కోసం వీటిని ఉల్లంఘించడం జరుగుతోంది.
  •  2020 బదిలీల్లో స్పౌజ్‌ విషయంలో భార్యాభర్తలిద్దరు దగ్గరకి కోరుకోవాలన్న నిబంధన ఉల్లంఘించడంతో అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేసి ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు.
  • ఈ నేపథ్యంలో ధ్రువపత్రాలను జిల్లాస్థాయిలో మెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో నిజనిర్ధారణ చేసే చర్యలు చేపట్టారు. 
  • ఉమ్మడి జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఆయా కేటగిరీల్లో ఉపాధ్యాయులకు కేంద్రాసుపత్రిలో ధ్రువపత్రాల నిజ నిర్ధారణ నిర్వహించారు. 
  • స్పౌజ్‌, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు కేన్సర్‌, ఓపెన్‌ హార్ట్‌ ఆపరేషన్‌, ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌, న్యూరో సర్జికల్‌ ఆపరేషన్‌, కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌, డయాలసిస్‌, విజువల్‌ ఛాలెంజ్‌డ్‌, ఆర్థోపెడిక్‌ ఛాలెంజ్‌డ్‌ (70 శాతం వైకల్యం తగ్గకుండా ఉన్నవారు), మెంటల్లీ ఛాలెంజ్‌డ్‌ ఉన్న వారు హాజరయ్యారు. 
  • వీరిని వైద్యులు నిర్ధారించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వీరి సంఖ్యపై విద్యాశాఖకు స్పష్టత రావాల్సి ఉంది

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |