APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori TRANSFERS 2022
Showing posts with label TRANSFERS 2022. Show all posts
Showing posts with label TRANSFERS 2022. Show all posts
ఉపాధ్యాయ బదిలీలు - రేషలైజేషన్ పై ఏర్పడిన కోర్టు కేసుల నిమిత్తం ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్

ఉపాధ్యాయ బదిలీలు - రేషలైజేషన్ పై ఏర్పడిన కోర్టు కేసుల నిమిత్తం ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్

Mohan
APTF Updated at: January 04, 2023

 బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ లో ఒక కీలక అంశం:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో  117 ను విద్యారంగంలో మార్పులను తీసుకురావడం కోసం తీసుకున్న పాలసీ మేటర్ అని, 2022 - 23 విద్యా సంవత్సరంలో మొత్తం 42 వేల పాఠశాలలకు గాను 4953 పాఠశాలలను కో లోకేట్ లేదా క్లస్టరింగ్ (మన భాషలో చెప్పాలంటే మ్యాపింగ్/మెర్జింగ్) చేశామని, భవిష్యత్తులో కూడా ఈ విధానం క్రమంగా కొనసాగిస్తామని తెలియజేశారు... NEP 2020 అమలులో భాగంగా మూడు కిలోమీటర్ల వరకు వచ్చే విద్యా సంవత్సరాల్లో మ్యాపింగ్/ మెర్జింగ్ కొనసాగుతాయి.

----------------------------------


7. లేదా విద్యను అందించడానికి రాష్ట్రం యొక్క బాధ్యతను మించి పోస్ట్ చేయడానికి వారి ఇష్టపడే ప్రదేశం.  ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల సరైన విస్తరణ మరియు మానవశక్తిని హేతుబద్ధీకరించడం అనేది చట్టం ప్రకారం రాష్ట్రంపై నిరంతరంగా అమలు చేయబడే బాధ్యత మరియు రిట్ పిటిషనర్లు బదిలీ విధానాన్ని చక్కదిద్దడానికి ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ గౌరవ న్యాయస్థానాన్ని కోరలేరు.  వారి ఇష్టపడే పోస్టింగ్ ప్రదేశం.  అదేవిధంగా, పునర్విభజన పాయింట్‌లకు అదనంగా కేటగిరీ 6 కింద ప్రత్యేక పాయింట్‌లను అందించాలని పిటిషనర్ల వాదన

మరియు పాత స్టేషన్ పాయింట్లు కూడా చట్టంలో లేదా వాస్తవ పరిస్థితిపై ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నాయి.  


8. GOMS నెం.117లో GOMS నెం.128తో చదివిన రాష్ట్రం యొక్క విధాన జోక్యం ప్రజా ప్రయోజనాల కోసం గౌరవపూర్వకంగా సమర్పించబడింది.  ఆ విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించి 42,000 పాఠశాలల్లో, 2022-2023 విద్యాసంవత్సరంలో 4,953 పాఠశాలలు మాత్రమే అటువంటి కలయిక మరియు క్లస్టరింగ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌గా ఉన్నాయి.  విద్యార్థి శక్తిని బట్టి దశలవారీగా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉపాధ్యాయుని భావనను అనుభవపూర్వకంగా అమలు చేయడానికి ప్రభుత్వం క్రమంగా అటువంటి కోలోకేషన్‌ను చేపట్టాలని నిర్ణయించింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం అమలు చేయదగిన హక్కు యొక్క సారూప్యత లేకుండా బదిలీ మార్గదర్శకాలను సవాలు చేసే ముసుగులో పేర్కొన్న విధాన నిర్ణయాన్ని రద్దు చేయడానికి రిట్ పిటిషనర్లు అనుమతించబడరు.  బదిలీ అనేది సేవ యొక్క సంఘటన మరియు నిర్ధారించడానికి సూత్రప్రాయ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి.


Click Here to Download Affidavit 



 2017 లో బదిలీ పొంది,ఇప్పుడు క్రమబద్ధీకరణకు గురై  గౌ౹౹ హైకోర్టును ఆశ్రయించిన   వారికి పాత స్టేషన్ పాయింట్లు

2017 లో బదిలీ పొంది,ఇప్పుడు క్రమబద్ధీకరణకు గురై గౌ౹౹ హైకోర్టును ఆశ్రయించిన వారికి పాత స్టేషన్ పాయింట్లు

Mohan
APTF Updated at: December 31, 2022

 2017 లో బదిలీ పొంది,ఇప్పుడు క్రమబద్ధీకరణకు గురై  గౌ౹౹ హైకోర్టును ఆశ్రయించిన   వారికి పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వమని గౌ౹౹ హైకోర్టు వారి  మధ్యంతర ఉత్తర్వులు.... ఈ ఉత్తర్వులు కేవలము కోర్టుకు ఆశ్రయించిన వారికి మాత్రమే పరిమితము

బదిలీలకు సంబంధించి DDO లు సమర్పించవలసిన డిక్లరేషన్

Mohan
APTF Updated at: December 28, 2022

 


బదిలీలు మరియు రేషనలైజేషన్ కేసుల విచారణ జనవరి 4 కు వాయిదా వేసిన గౌరవ హైకోర్టు.

బదిలీలు మరియు రేషనలైజేషన్ కేసుల విచారణ జనవరి 4 కు వాయిదా వేసిన గౌరవ హైకోర్టు.

Mohan
APTF Updated at: December 26, 2022

 బదిలీలు మరియు రేషనలైజేషన్ కేసుల విచారణ జనవరి 4 కు వాయిదా వేసిన గౌరవ హైకోర్టు.కౌంటర్లు దాఖలు చేయాలని, అధికారులు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని హైకోర్టు సూచన చేసింది.బదిలీల ప్రక్రియ స్టేజ్ 4 అంటే ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ వరకే పరిమితం కావాలని గౌరవ హైకోర్టు ఆదేశించింది.


డిసెంబర్ 26 తుది సీనియారిటీ లిస్టులు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన జేడి సర్వీసెస్ గారు

Mohan
APTF Updated at: December 25, 2022

 వివిధ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని, రేపు డిసెంబర్ 26 తుది సీనియారిటీ లిస్టులు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన జేడి సర్వీసెస్ గారు







Teachers మార్కుల వివక్షత పై Court appeal కు వెళ్ళడం తో అనేక మార్పులు

Teachers మార్కుల వివక్షత పై Court appeal కు వెళ్ళడం తో అనేక మార్పులు

Mohan
APTF Updated at: December 25, 2022

 APTF 1938 Info :  Teachers మార్కుల వివక్షత పై Court appeal కు వెళ్ళడం తో అనేక మార్పులు చేసారు


1). Mapping/ Non Mapping అనే తేడా లేకుండా అందరికి ఒకే విధంగా మార్కులు ఇవ్వడం జరుగుతుంది


2). 5/8 సంలు లోపు ఎవరూ special points, preferencial catagory వాడుకొన రాదు 2020-21 బదిలీ వారు కూడా.


3). 2020-21 బదిలీ అయిన వారికి old station points+re apportionment points+total service points మార్కు లు మాత్రమే వస్తాయి,  spl points preferencial catagory ఇవ్వబడవు. 2021జనవరి తర్వాత ఎవరైనా widow అయితే వారు మాత్రమే preferencial వాడు కోవచ్చు 


4). 2021 promotion వారికి ఏ విధమైన అదనపు points రావు (old station points,re apportionment points,spl points, preferencial catagory) only new station points+total service points


5). Conversion కు స్వచ్ఛం దంగా willing ఇచ్చారు కాబట్టి వారికి కూడా ఏవిధమైన అదనపు points రావు


6). ఒకే పాఠశాలలో SA, SGT, HM గా 8/5 సంలు service పూర్తి చేసిన వారు తప్పక బదిలీ కావాలి.


Court case లకు అనుగుణంగా amendments ఇస్తున్నారు. కాబట్టి బదిలీలు ఆగకపోవచ్చు షెడ్యూలులో స్వల్ప మార్పులు రావచ్చు.


పైన తెలియజేసిన అంశాలు ఉపాధ్యాయులు పరిశీలించి ఎవరికైనా అదనపు మార్కులు నమోదు అయివుంటే స్వచ్ఛందంగా తొలగించుకోండి.

Entitlement పాయింట్స్ సమమైనపుడు పరిగణించు అంశాలు

Mohan
APTF Updated at: December 24, 2022

  Entitlement పాయింట్స్ సమమైనపుడు పరిగణించు అంశాలు® 

  • a. క్యాడర్ సీనియారిటీ
  • b. పుట్టిన తేదీ
  • c. మహిళా





 వేకేన్సీ సమాచారం DEc 24 @ 2 PM

వేకేన్సీ సమాచారం DEc 24 @ 2 PM

Mohan
APTF Updated at: December 24, 2022

 వేకేన్సీ సమాచారం

  • 1.ఈ రాత్రికి వేకెన్సి లిస్టులు ప్రకటిస్తారు. 6-10, 3-10 తరగతులు ఉండే హైస్కూల్లో అన్ని పోస్టులు చూపుతారు. బ్లాకింగ్ చేయరు.
  • 2. 30 లోపు రోలు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు SGT పోస్టులు ఉంచుతారు. వీరిలో ఒకరు రెగ్యులర్ SGT ను నియమిస్తారు. రెండవ పోస్టులో 2008, 1998 మినిమం టైమ్ స్కేల్ టీచర్లను నియమిస్తారు 
  • 3. డైట్ లో పనిచేస్తూ అక్కడే జీతం తీసుకుంటున్న వారి ప్లేసులు ఖాళీగా చూపుతారు.

బదిలీల గ్రీవెన్స్ ఏ విధంగా చేయాలి ?

Mohan
APTF Updated at: December 24, 2022

 

విడుదలైన ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలపై ఈ నెల 25వ తేదీ సా.5:00 గం.ల వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే గ్రీవెన్సులు (Objections) స్వీకరించబడును


గ్రీవెన్స్ కు సంబంధించి ఉపాధ్యాయులు వారి వ్యక్తిగత లాగిన్ నందు వారికి ఉన్న సమస్యలపై 3 సార్లు గ్రీవెన్స్ పెట్టుకొనవచ్చు

 క్రింది సమస్యలపై గ్రీవెన్స్ పెట్టుకొనవచ్చు.

  1.  సీనియార్టీ లిస్టు వచ్చిన తర్వాత సీనియార్టీ లిస్టులో ఉన్న లోపాలు గురించి
  2. ఉపాధ్యాయులకు రావలసిన అదనపు పాయింట్లు గురించి      
  3.  ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఏవైనా మర్చిపోయిన స్పెషల్ పాయింట్స్  మరియు ప్రిఫరెన్షియల్ పాయింట్స్ అంశాల గురించి
  4. ఇంకా బదిలీలకు సంబంధించిన వివిధ అంశాల పైన ఫిర్యాదుల గురించి

గ్రీవెన్సులు తెలుపుటకు అవకాశం ఉన్న అంశాలు

1).  Spouse  Category

2).  PH  Category

3).  Rationalization

4).  Station Seniority Points

5).  Service Points

6).  Preferential Category

7).  Others


ఉపాధ్యాయుల బదిలీలు 2022లో లాగిన్ చేసి అభ్యంతర ఫారమ్ను ఎలా సమర్పించాలి.

  • ఒక ఉపాధ్యాయుడు గరిష్టంగా 3 అభ్యంతరాలను సమర్పించవచ్చు.
  • ఇవ్వబడిన అధికారిక అభ్యంతర ఫారమ్ లింక్పై క్లిక్ చేయండి  గ్రీవెన్సు link
  • ట్రెజరీ ఐడిని నమోదు చేయండి 
  • ఉద్యోగి బదిలీల పాస్వర్డ్ని నమోదు చేయండి 
  • చిత్రంలో ప్రదర్శించిన విధంగా ధృవీకరణ కోడ్ను నమోదు చేయండి:
  • వివరాలను పొందండి క్లిక్ చేయండి - అభ్యంతర ఫారమ్ తెరవబడుతుంది

ఉపాధ్యాయుల బదిలీల అభ్యంతర పత్రం మూడు భాగాలను కలిగి ఉంటుంది:

1 అభ్యంతర రకాన్ని ఎంచుకోండి:

2.అభ్యంతరాన్ని నమోదు చేయండి:

3 సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్


సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్‌లోడ్

బాక్స్‌లో అభ్యంతరాన్ని నమోదు చేసిన తర్వాత, సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ అనేది చివరి దశ.

■ సర్టిఫికేట్  ముందుగా  *.jpg ఫార్మాట్‌లో స్కాన్ చేసి నిల్వ చేయబడాలి. స్కాన్ చేయబడిన చిత్రం యొక్క పరిమాణం 100kb కంటే తక్కువ ఉండాలి . 

jpg ఇమేజ్ ఫార్మాట్‌లో అభ్యంతర పత్రాన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత రిజిస్టర్ అభ్యంతరంపై క్లిక్ చేయండి మరియు మీ అభ్యంతరం నమోదు చేయబడుతుంది మరియు ఒక రసీదు సంఖ్య రూపొందించబడుతుంది. తదుపరి ప్రక్రియ కోసం దీన్ని సేవ్ చేయండి.



APTeacher transfers Online grievance form in website



Latest info On Transfers   Dec 24 ,11 AM

Latest info On Transfers Dec 24 ,11 AM

Mohan
APTF Updated at: December 24, 2022

  • సమానంగా పాయింట్స్ వస్తే,వయస్సులో పెద్ద వారికి ప్రాధాన్యత
  • 2021 లో బదిలీ అయి ప్రస్తుతం Rationalization లో పోస్టు పోయిన వారి అందరికీ OLD station points + Service points+ 5 Rationalization points ఇచ్చారు
  •  2020 లో బదిలీ అయి,ఇపుడు రేషనలైజేషన్ అయ్యే వారికి OLD STATION POINTS ఇస్తారు. ప్రస్తుత స్కూల్ స్టేషన్ పాయింట్స్ మాత్రం రావు. అయితే సర్వీస్ పాయింట్స్ మాత్రం వస్తాయి.
  • 1. మెంటలీ  చాలెంజెడ్ చిల్డ్రన్ కలిగిన వారికి మాత్రమే ప్రిఫరెన్షియల్  క్యాటగిరిలో అర్హత ఉంటుంది. ( తల్లి దండ్రులకు వర్తించదు)
  • 2.మెడికల్ గ్రౌండ్స్ కింద  క్యాన్సర్ , ఓపెన్ హార్ట్ సర్జరీ , అవయవ మార్పిడి, న్యూరో సర్జికల్ ఆపరేషన్,  కిడ్నీట్రాన్స్ ప్లాంటేషన్, డయాలసిస్ వ్యాధులు టీచరు కు   వున్నా  లేదా జీవిత భాగ స్వామికి  వున్నా లేదా  ఆధారిత పిల్లలకు ఉన్నా లేదా  ఆధారిత తల్లిదండ్రులకు ఉన్నా  ప్రిఫరెన్షియల్ క్యాటగిరి కి అర్హత వుంటుంది. ( లేటెస్ట్ సర్టిఫికెట్స్  తీసుకోవాలి. హార్ట్ ఆపరేషన్ మొదలైన వాటికి పాత సర్టిఫికెట్ల ఆధారంగా ప్రస్తుతం లేటెస్ట్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి)
  • చాలా మంది సబ్జెక్టు కన్వర్షన్ తీసుకొన్న మిత్రులు అప్లికేషన్ లో ఏ సబ్జెక్టు నమోదు చేయాలి అని అడుగుతున్నారు.అలాంటి వారు కన్వర్షన్ పొందిన సబ్జెక్టు ను ఎడిట్ చేసుకుని నమోదు చేయాలి. పాయింట్లు మామూలుగా ముందు సబ్జెక్టు లో చేరిన రోజు నుండే వస్తాయి
  • ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల్లో అప్లికేషన్ పెట్టుకున్న వారి ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా ట్రాన్స్ఫర్స్  వెబ్ నందు ఉంచడమైనది. ఉపాధ్యాయులందరూ ఆ జాబితాను వెరిఫై చేసుకొనవలెను. ఆ జాబితాలో కనుక తమ వివరాలు సరిపోకపోయినట్లయితే TRANSFER వెబ్ నందు గ్రీవెన్స్ పెట్టుకొనుటకు అవకాశం కల్పించబడినది. ఉపాధ్యాయుడు మూడుసార్లు మాత్రమే పెట్టుకోవలెను. బాక్స్ నందు తమ గ్రీవెన్స్ను టైప్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ను అప్లోడ్ చేయవలసి ఉండును. కనుక ఉపాధ్యాయులు అందరూ గమనించగలరు

  • ప్రాధాన్యత క్రమం#
    1. VH
    2. OH
    3. MR dependents
    4. Cancer
    5. Open Heart
    6. Neuro
    7. Kidney
    8. Widow
    9. Legally Separated
    10. Spouse of Service Person
    • 2021 లో బదిలీ అయి ప్రస్తుతం Rationalization లో పోస్టు పోయిన వారి అందరికీ OLD station points + Service points+ 5 Rationalization points ఇచ్చారు

    Clarifications Issued on transfers vide GO 190 Dated 21.12.2022

    Clarifications Issued on transfers vide GO 190 Dated 21.12.2022

    Mohan
    APTF Updated at: December 22, 2022

    •  Re-apportion కు గురి అవుతున్న వారందరికీ 5 పాయింట్స్ కేటాయింపు (మ్యాపింగ్ తో సంబంధం లేకుండా )
    • 2021 లో ప్రమోషన్ పొందినవారు అందరూ తప్పనిసరిగా బదిలీ అప్లికేషన్ పెట్టాలి(31.8
    • 24లోపు రిటైర్ అయ్యేవారు మినహా)
    • VH కు 40%, OH కు 80% ఉంటే బదిలీ మినహాయింపు ఉంది 
    • 2020 (2021 జనవరి) బదిలీలలో స్పౌస్ పాయింట్స్/ ప్రిఫరెన్షియల్ పాయింట్స్ వాడుకొని, ఇప్పుడు Re-apportion అవుతున్న అందరికీ (మ్యాపింగ్ తో సంబంధం లేకుండా) కేవలం పాత స్టేషన్ పాయింట్స్, Re-apportion పాయింట్స్ మాత్రమే వస్తాయి (Note 3 of Rule 8 Changed Now)( Preferential/Special..వర్తించవు)
    • 2021 లో ప్రమోషన్ పొందిన హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ ల స్థానాలు ఖాళీలుగా చూపబడతాయి

    Click Here to Download  GO 190 Dated 21.12.2022




    మార్పులు.. చేర్పులు!  టీచర్ల బదిలీలకు తాజా మార్గదర్శకాలు

    మార్పులు.. చేర్పులు! టీచర్ల బదిలీలకు తాజా మార్గదర్శకాలు

    Mohan
    APTF Updated at: December 21, 2022

     మిగులు అందరికీ ప్రత్యేక పాయింట్లు


    దివ్యాంగులకు మరిన్ని వెసులుబాట్లు


    తాజా మార్గదర్శకాలు ఇవే


    ఉపాధ్యాయుల పునర్విభజన కారణంగా మిగులుగా తేలిన వారందరికీ ఐదు ప్రత్యేక పాయింట్లు కేటాయించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదట జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం హైస్కూళ్లలో 3,4,5 తరగతుల విలీనం కారణంగా మిగులుగా తేలిన టీచర్లకు మాత్రమే ఈ పాయింట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఉపాధ్యాయుల్లో ఆందోళనతో మిగులుగా తేలిన అందరికీ ఈ పాయింట్లు వర్తింపు చేస్తున్నారు.


    దివ్యాంగుల్లో కొందరికి మినహాయింపు


    బదిలీల్లో తాజా మార్గదర్శకాల్లో దివ్యాంగ టీచర్లకు ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు ప్రకటించింది. 40 అంతకంటే ఎక్కువ దృష్టిలోపం ఉన్నవారు, 80శాతంపైన శారీరక అంగవైకల్యం కలిగిన వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే బదిలీ కోసం రెండు లోపాలున్న టీచర్లు దరఖాస్తు చేసుకుంటే వారికి లభించే పాయింట్లు లేదా ప్రాధాన్యత కేటగిరీల్లో స్థానాలు కోరుకొనే అవకాశం కల్పించారు.


    ఉద్యోగోన్నతి పొందిన వారికి ఊరట


    తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారికి కూడా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. 2021 అక్టోబరులో ఉద్యోగోన్నతి పొందిన హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లు తప్పనిసరిగా బదిలీ కావాలి. వారందరూ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాల్సిందే. అయితే తాజాగా వీరికి ప్రత్యేక పాయింట్లు, ప్రాధాన్యత కేటగిరీ వర్తింపజేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదట జారీచేసిన ఉత్తర్వుల్లో వీరికి ఎటువంటి రాయితీలు లేవు. ప్రస్తుతం కల్పించారు. వీరికి 2021 అడ్‌హక్‌ ఉద్యోగోన్నతుల్లో ఇచ్చిన స్థానాలను ఖాళీగా ప్రకటించమన్నారు. వీరిలో 2024 ఆగస్టు 31లోపు పదవీ విరమణ చేసే హెచ్‌ఎంలు, ఎస్‌ఏలకు ప్రస్తుత బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చి వారు కోరుకున్న స్థానాల్లోనే కొనసాగిస్తారు.


    హైస్కూళ్లకు ప్రాధాన్యం


    కోర్టుకు వెళ్లిన వారికి ఊరట

    Mapping కాని వారికి కూడా మాపింగ్ అయిన వారి కి ఇచ్చిన పాయింట్లు ఇవ్వాలంటూ హై కోర్టు ఆదేశాలు. కోర్టుకు వెళ్ళని వారికి కూడా ఇవ్వాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం

    Mapping కాని వారికి కూడా మాపింగ్ అయిన వారి కి ఇచ్చిన పాయింట్లు ఇవ్వాలంటూ హై కోర్టు ఆదేశాలు. కోర్టుకు వెళ్ళని వారికి కూడా ఇవ్వాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం

    Mohan
    APTF Updated at: December 21, 2022

    AP High Court Orders on Re-apportion [Rationalization] Points in AP Teachers Transfers 2022 Non Mapping Schools Points

    👉W.P.Nos.40743, 40760, 40776, 40777, 40797 and 40909 of 2022

    👉WP  40701 of 2022 AP High Court


    👉Mapping కాని వారికి కూడా మాపింగ్ అయిన వారి కి ఇచ్చిన పాయింట్లు ఇవ్వాలంటూ హై కోర్టు ఆదేశాలు. కోర్టుకు వెళ్ళని వారికి కూడా ఇవ్వాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం.


    👉Court has opined that it does not stand to logic that only such people who come within the scope of 'mapping of schools' would alone be given the twin-benefits but the persons shown under the category of 'surplus' cannot be accorded the twin benefits. If this is the opinion of the Government to the effect that the persons who are shown under the category of 'surplus' are not to be accorded the twin-benefits namely awarding of five points plus old station points, prima-facie it appears that it would be an invidious discrimination.

    పూర్తి వివరాలు కోర్టు కాపీ Download here

    బదిలీల Application నందు verify చేయవలసిన అంశాలు-DEO NELLORE

    Mohan
    APTF Updated at: December 21, 2022

     


    Transfers-2022 :: Dependents  Info

    Transfers-2022 :: Dependents Info

    Mohan
    APTF Updated at: December 21, 2022

     ప్రతి ఉద్యోగికి తల్లి, తండ్రి,పిల్లలు, భార్య / భర్త డిపెండెంట్ అవుతారు. అయితే తల్లి తండ్రి ఉద్యోగస్తులు అయితే వారికి హెల్త్ కార్డు ఉంటుంది.. అయినప్పటికీ వాళ్ళు పిల్లలపై డిపెండెంట్ లే అవుతారు.

    కొందరు డిపెండెంట్ అంటే ఆర్థికంగా లెక్కిస్తున్నారు కానీ వారికే హెల్త్ సర్వీసెస్ మరియు వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడటం సర్వసాధారణం కాబట్టి ఈ డిపెండెంట్ పాయింట్లు ఉద్యోగస్తులు లేదా రిటైర్ అయిన వారిని కూడా డిపెండెంట్లుగా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

     కాబట్టి పెన్షనర్స్ అయినా ఎవరైనా తల్లిదండ్రులు డిపెండెన్స్ కిందే వస్తారు..

     అయితే ఈ విషయం సర్వీస్ రిజిస్టర్ లో ప్రతి ఉద్యోగికి వారి పేర్లతో పాటు తల్లి తండ్రి పిల్లల పేర్లు కూడా నమోదయి ఉండాలి...

    సీనియర్ టీచర్లకు అదనపు పాయింట్లు లేవు » బదిలీ మార్గదర్శకాల్లో సవరణలు

    సీనియర్ టీచర్లకు అదనపు పాయింట్లు లేవు » బదిలీ మార్గదర్శకాల్లో సవరణలు

    Mohan
    APTF Updated at: December 20, 2022

     రేషనలైజేషన్కు గురయ్యే టీచర్లలో సీనియర్లకు అదనపు పాయింట్లు ఉండవని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది . సోమవారం ఆ శాఖ అధికారులు నిర్వహించిన వెబైక్స్ సమావేశంలో ఈమేరకు వివరణ ఇచ్చారు . ఒక స్టేషన్లో ఎనిమిదేళ్లు పూర్తికాని టీచర్లు రేషనలైజేషన్కు ప్రభావితం అవుతుంటే వారికే అదనపు పాయింట్లు వస్తాయని పేర్కొన్నారు . ఒకవేళ ఇప్పటికే సీనియర్లు రేషనలైజేషన్కు దరఖాస్తు చేసి ఉంటే , వారి స్థానంలో జూనియ ర్లకు అవకాశం ఇవ్వాలన్నారు . అలాగే 40 శాతం కంటే ఎక్కువ దృష్టిలోపం ఉన్నవా రికి , 80 శాతం కంటే ఎక్కువ ఆర్థో వైకల్యం ఉన్నవారికి బదిలీల నుంచి మినహాయిం పునిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఓ ఉత్తర్వులో తెలిపింది . 2021 లో పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులు , టీచర్లు కచ్చితంగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది

    New Teachers Pattern in NEP Merged Schools

    New Teachers Pattern in NEP Merged Schools

    Mohan
    APTF Updated at: December 19, 2022

     TELUGU TEACHER :

     III (TELUGU = 10) + VI to  X (TELUGU : 6×5 = 30) = 10+30 = 40


    HINDI TEACHER :

     VI TO X (HINDI : 5×5 = 25) + OTHERS (13) = 25+13 = 38


    ENGLISH TEACHERS(2) :

     III TO X (ENGLISH : 8×6 = 48) + IV (TELUGU : 10) + OTHERS (18) = 48+10+18 = 76


    MATHS TEACHERS(2) :

     III TO V (MATHS : 3×10 = 30) + VI TO X (MATHS : 8×5 = 40) + OTERS (6) = 30+40+6 = 76


    P.S TESCHER : 

    III (EVS = 4) + VI (SCIENCE = 7) + VIII TO X (P.S - 6×3 = 18) + OTHERS (9) = 4+7+18+9 = 38

    www.apteachers360.com

    B.S TEACHER :

     V (TELUGU = 10) + VII (SCIENCE = 7) + VIII to X (B..S :4×3 = 12) + OTHERS (9) = 10+7+12+9 = 38


    S.S TEACHER :

     IV TO V (E.V.S : 4×2 = 8) + VI TO X (S.S :6×5 = 30) = 8+30 = 38

     బదిలీల్లో పాల్గొనే ఉపాధ్యాయులు గమనించండి.

    బదిలీల్లో పాల్గొనే ఉపాధ్యాయులు గమనించండి.

    Mohan
    APTF Updated at: December 19, 2022

     బదిలీల్లో పాల్గొనే ఉపాధ్యాయులు గమనించండి.


    • అప్లికేషన్ లో reapropriation దగ్గర no పెట్టిన వారికి rationalisation పాయింట్స్ రావు. కావున వారి అప్లికేషన్ delete చేయించుకొని మరల అప్లై చేయాలి..Old స్టేషన్ పాయింట్స్ ఇప్పుడు రావు. తరువాత  manual గా add చేస్తామన్నారు.ముందు surplus మరియు లాంగ్ స్టాండింగ్ వారు త్వరగా అప్లై చేయండి.
    • Rationalisation లో effect అయిన ఉపాధ్యాయులకు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ కు సంబంధించి ఎలాంటి ఆప్షన్ ని ఇంతవరకు ట్రాన్స్ ఫర్ వెబ్ సైట్ నందు update / insert చేయలేదు.
    • అప్లై చేయడానికి ఈ రోజు చివరి తేదీ కావడంతో అందరూ ట్రాన్స్ ఫర్ కి అప్లై చేసుకోవాలని మనవి.ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే MEO / Dy EO log in లో points తరువాత add చేసుకోవచ్చు.
    • బదిలీ దరఖాస్తులో 24 పాయింట్ కేవలం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తూ గత బదిలీలలో కోర్టు కేసుపై ఉన్న ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తుంది. కావున వేరే వారు ఎవరైనా 24 పాయింట్ నందు yes అని అప్లై చేసినట్లయితే వారి యొక్క బదిలీ దరఖాస్తును డిలీట్ చేసి మరల కొత్తగా బదిలీ దరఖాస్తును పెట్టవలసిందిగా సదరు ఉపాధ్యాయులకు సూచించవలెను.


    ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వివిధ రకాల కోర్టు కేసుల్లో గౌరవ హైకోర్టు వారి ఆర్డర్స్ అమలపరచటంపై నిర్దిష్ట సూచనలతో తాజాగా  ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

    ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వివిధ రకాల కోర్టు కేసుల్లో గౌరవ హైకోర్టు వారి ఆర్డర్స్ అమలపరచటంపై నిర్దిష్ట సూచనలతో తాజాగా ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

    Mohan
    APTF Updated at: December 19, 2022

     Sub : School Education – Ensuring of subject teachers in the High Schools and required number of teachers in Foundational Schools, Foundational School Plus – AP Teachers (Regulation of Transfers) Guidelines, 2022 – Several Court Cases fled – Implementation of Orders of the Hon’ble High Court of A.P – Certain instructions issued – Regarding


    Memo.No.ESE02-14/11/2022-EST4-CSE-Part(3) Dt:18/12/2022 


    The attention of the Regional Joint Director of School Education & District Educational Ofcers in the State are invited to the references cited and all are aware that, the Government in G.O.Ms.No.187, School Education (Ser.II) Dept., Dt:10.12.2022 has issued detailed guidelines for the transfer of Headmasters (Gr.II), School Assistants (SAs), and equivalent cadres, Secondary Grade Teachers (SGTs) and equivalent categories working in Government, Zilla Praja Parishad and Mandal Praja Parishad Schools in the State during Academic Year 2022-23. Accordingly, detailed instructions were issued to the feld-level functionaries to follow the guidelines issued by the Government in G.O.Ms.No.187 strictly adhering to the timelines specifed in the G.O


    Further, after issuance of G.O.Ms.No.187, several teachers have approached to the Hon’ble High Court and fled writ petitions on various points (majorly on CSE Procgs Dt:14.10.2021 – adhoc places; reapportionment points; NCC; Municipal; etc.,). This ofce has issued detailed instructions on each W.Ps to the Government Pleader for Services.III, School Education Dept., from time to time with the updated information. Further, the details of court cases from 12.12.2022 to 16.12.2022 are noted below


    For Full details 


    Click Here to View / Download Memo.No.ESE02-14/11/2022-EST4



    టీచర్ల’ బదిలీల్లో   అదనపు పాయింట్లు

    టీచర్ల’ బదిలీల్లో అదనపు పాయింట్లు

    Mohan
    APTF Updated at: December 18, 2022

    •   హేతుబద్ధీకరణ ద్వారా పని చేసే స్థానాలు కోల్పోయిన ఉపాధ్యాయులకు బదిలీల్లో అదనంగా ఐదు పాయింట్లు కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 
    • వీరికి పాఠశాలల మ్యాపింగుతో సంబంధం లేకుండా ఈ అదనపు పాయింట్లు వచ్చేలా వెబ్‌సైట్‌లో మార్పులుచేసింది.
    •  అలాగే గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు కూడా ఐదు చొప్పున అదనపు పాయింట్లు కేటాయించేందుకు వీలుగా కూడా వెబ్‌సైట్‌లో మార్పులు చేసినట్లు శనివారం పాఠశాల విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.
    • ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు ఆదివారం అవకాశం కల్పించగా.. 
    • దరఖాస్తుల పరిశీలనకు 20వ తేదీ వరకు సమయం ఇచ్చింది. 
    • మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పరిశీలన 19తో ముగియనుండగా.. 20 వరకు పొడిగించింది

    Older Posts
    Subscribe to: Comments (Atom)

    EXAMS

    APPSC
    SSC
    NMMS
    NTSE
    HM ACT TEST
    PAT
    D.El.Ed
    LPT
    TCC
    TTC
    AP OPEN SCHOOL

    deo websites

    SRIKAKULAM
    Vizianagaram
    VISAKHA
    W.GODAVARI
    E.GODAVARI
    KRISHNA
    GUNTUR
    PRAKASAM
    NELLORE
    CHITTOOR
    KURNOOL
    KADAPA
    ANATHAPURAM

    Total Pageviews

    Copyright © - APTF |