బదిలీల్లో పాల్గొనే ఉపాధ్యాయులు గమనించండి.
- అప్లికేషన్ లో reapropriation దగ్గర no పెట్టిన వారికి rationalisation పాయింట్స్ రావు. కావున వారి అప్లికేషన్ delete చేయించుకొని మరల అప్లై చేయాలి..Old స్టేషన్ పాయింట్స్ ఇప్పుడు రావు. తరువాత manual గా add చేస్తామన్నారు.ముందు surplus మరియు లాంగ్ స్టాండింగ్ వారు త్వరగా అప్లై చేయండి.
- Rationalisation లో effect అయిన ఉపాధ్యాయులకు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ కు సంబంధించి ఎలాంటి ఆప్షన్ ని ఇంతవరకు ట్రాన్స్ ఫర్ వెబ్ సైట్ నందు update / insert చేయలేదు.
- అప్లై చేయడానికి ఈ రోజు చివరి తేదీ కావడంతో అందరూ ట్రాన్స్ ఫర్ కి అప్లై చేసుకోవాలని మనవి.ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే MEO / Dy EO log in లో points తరువాత add చేసుకోవచ్చు.
- బదిలీ దరఖాస్తులో 24 పాయింట్ కేవలం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తూ గత బదిలీలలో కోర్టు కేసుపై ఉన్న ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తుంది. కావున వేరే వారు ఎవరైనా 24 పాయింట్ నందు yes అని అప్లై చేసినట్లయితే వారి యొక్క బదిలీ దరఖాస్తును డిలీట్ చేసి మరల కొత్తగా బదిలీ దరఖాస్తును పెట్టవలసిందిగా సదరు ఉపాధ్యాయులకు సూచించవలెను.