Clarifications:
♦️ సర్ ప్లస్ లు 4 రకాలు:-
A.Merging వలన సర్ ప్లస్
B.Non Merging సర్ ప్లస్
C.92 Below UP లలో SA ల సర్ ప్లస్
D.92 Abow UP లలో SGT ల సర్ ప్లస్
పై నాలుగు సర్ ప్లస్ లలో కేవలం Merging వలన సర్ ప్లస్ ఆయిన జూనియర్ కు మాత్రమే 5 పాయింట్స్,old station points ఇస్తాము అన్నారు. (నిన్న జరిగిన Work shop లో కమీషనర్ చెప్పినది).
♦️H.S. లలో 98 కన్నా Below Roll వుంటే HM,PD పోస్ట్ లు వుండవు.
♦️ ప్రమోషన్ కి విల్లింగ్ ఇచ్చిన వారు బదిలీకి అప్లై చేయాల్సిన అవసరం లేదు.
(8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్, రేషన్లైజేషన్ వలన కంపల్సరీ అయిన వారి విషయంలో రేపు క్లారిఫికేషన్
తీసుకుంటామన్నారు.)
♦️ సబ్జెక్టు కన్వర్షన్ కు విల్లింగ్ ఇచ్చి నవారు బదిలీకి అప్లై చేయాలి.
- కర్నూలు జిల్లా డిఇఓ
#Transfer_info