APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » TRANSFERS 2022 » Transfers G.O Highlights

Transfers G.O Highlights

Posted by APTF 1938
» TRANSFERS 2022
» Saturday, 10 December 2022

 ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీల G.O 187 ను Dec 9 రాత్రి విడుదల చేసినది

👉ఈ G.O లో నే షెడ్యూల్ కూడా ఇవ్వడినది

  • Dec 14 నుండి 17 వరకు (4 రో) Online లో Apply చేసుకోవాలి
  • Transfers సీనియారిటీ జాబితాలపై Dec 20 నుండి 22 దాకా అభ్యంతరాలు.,వీటిని Dec23నుండి 24వరకుJ.C గారి Approval తో  పరిష్కరించి Dec 26 నFinal Seniority ప్రకటించాలి
  • Dec27 నుండి Jan 1 వరకు Web options  ఇవ్వాలి
  • Jan 12 న Transfer orders విడుదలగును
  • SA1 Answer Scripts Value చేస్తేనే Reliving

 ఎవరిని బదిలీ చేస్తారు?

  •  ఒక "స్కూల్ 'లో AY 2021-22 కు 5Academic Years దాటిన HMs ను 8 AYs దాటిన Teachers ను ,Rationalisation లో Surplus గా ఉన్న  టీచర్లకు నిర్బంధ బదిలీ ఉండును.
  • కాని 31.8.2024  లోగా పదవీ విరమణ చెందిన  వారికి వారు కోరుకుంటేలేక రేషన లైజేషన్ లో ఉంటే తప్ప  బదిలీ చేయరు
  •  Zero సర్వీస్ బదిలీలకు  గ్రీన్ సిగ్నల్ . నిర్బంధ బదిలీలలో ఉన్నవారి తో పాటు  కనిష్ట  సర్వీసు తో నిమిత్తము లేకుండా Zero సర్వీసు తో ఎవరైనా బదిలీకు దరఖాస్తు చేసికొనవచ్చును
  • రేషనలైజేషన లో  స్కూల్ లో Vaccant post ను మొదటి ప్రాథాన్యత లShift చేస్తారు. ఆ తర్వాత ఆ కేడర్ లో 8 AY లు నిండిన వారిని  Surplus గా గుర్తిస్తారు. Shifting కు Senior ఇష్టపడితే Cader Senior ను లేక పోతేCader junior ను Shift చేయబడును.
  • 80% కంటే ఎక్కువ అంధత్వము ఉన్న Visually Challenged వారికి Shifting నుండి మినహాయింపు ఇవ్వబడినది
  • High court orders దృష్టి లో ఉంచుకొని Municipal merging వలన Cat III&IV places లో పనిచేస్తున్న వారికి Old station points ఇస్తారు
  • 2021  లో dt 14.10.2021 తో  Promotions పొందిన వారు నిర్బంధ బదిలీకు దరఖాస్తు చేసుకోవాలి
  • VH వారికి  అలాగే 80% పైన OH PH వారికి బదిలీల నుండి మినహాయింపు.ఇవ్వబడినది
  •  Parent management కు బదిలీ కావచ్చును
  • Online Councling

👉Points కేటాయింపు:

  1. ప్రతి సర్వీసు Year కుRPS 2015 HRA ప్రకారము  Cat I  - 1,Cat II-2,Cat III-3,Cat IV-5 పాయింట్లు
  2. Unmarried Female:5 splpoints
  3. Either  of the Spouse working in Same or other Dist or same zone-5spl points .
  4. PH (OH/VH)not less than 40%to 55%  -5 spl pointsif  More than 56 to  69%. -10 spl points
  5. State President/Gen sectary of Recognised union:5 spl points
  6. Mapping Schools వలన Rationalisation పాల్గొనే Non long standing Teachers/HMs కు-5Points
  7. ఒకే Points వస్తే Cader Seniority ప్రకారము Senior ను నిర్ణయిస్తారు  .అది కూడా సమానమైతేDOB,Women  కు వరుసగా Priority ఇస్తారు

👉కౌన్సిలింగ్ లో ప్రాధాన్యత లు

  •  70% కంటే తక్కువ వైకల్యము ఉన్న VH&OH వారు మాత్రమే (6 నెలల Latest Certificate /SR entry   if selected by  DSC under ph quotaఆధారంగా)
  • Mentally challenged children ఉన్న వారు
  • Cancer/Open heart surgery/Organ Transplantation /Neuro surgical/Kidney మార్పిడి/డయాలసిస్(6 నెలల ముందటి  Medical Reports ఆధారంగా)
  • Widows
  • Legally Separated women without Remarriage
  • Army/Navy/Airforce/BSF/CRPF/CISF లో  Spouse పనిచేస్తున్న వారికి
  • Teachers గా పని చేస్తున్న Ex servicemen
  • Preferential category కాని Special points గాని  ఏదో ఒకటి  5/8 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వాడుకోవాలి
  • గత బదిలీల కౌన్సిలింగ్ లో Preferential/Spouse లతో బదిలీ అయ్యి , ఇప్పుడు Mapping of schools వలన  బదిలీ అయ్యే వారికి ఆ పాత పాయింట్లు ఇవ్వబడును
  • ది 30.11.2022 నాటికి ఉన్న clear, Compulsory , Adusted Vacancies బదిలీ ల వలన వచ్చు Resultant vacancies, 2021 లో Promotion పొందిన వారివి,1 year కన్నా ఎక్కువ Unauthorised absence, Vacancies గా చూపబడును.
  • SGT Posts Blocking:❌ ఎంతమంది Working Cader ఉన్నారో అన్ని వేకెన్సీలే చూపి మిగిలినవాటిని అన్ని మండలాలలో సమానంగా Block చేయాలి
  • ది 31.8.2022నాటి Child in fo data ఆధారంగా Rationalisation చేయాలి
  • Onlineలో ఒకసారే Apply  చేయనిస్తారు
  • Compulsory లో ఉన్న వారు అన్ని Web options ఇవ్వాలి

👉Govt HMs కు Zonal HQJC,ZpHMs&Teacherzs కుZP chairman,Govt Teachers Dist JC chairman గా‌ ఉన్న కమిటీ  బదిలీ ఉత్తర్వులు ఇస్తారు.

👉HMsTransfers కు RJD ,Teachers Transfers కు పాత జిల్లా DEO లు కన్వీనర్లుగా ఉంటారు

👉రిలీవింగ్ మెలిక:50% టీచర్లు స్కూల్ లో ఉంటేనే Seniority వారీగా Relieve  చేస్తారు

👉Apoelate Author itu: కౌన్సిలింగ్ పూర్తయిన  తర్వాత Appeals ను 15  రోజులలో Teacher అయితేRJD కు HMs అయితే CSEకు Appeal చఘసుకోవాలి

😭Hearing Impaired  వారికి (చెవిటి), NCC&Scout వారికి మరియు  Unions జిల్లా బాధ్యులకు points /priority గాని ఏమీ ఇవ్వలేదు

🚩Vacancies  Blocking  ఈ కౌన్సిలింగ్ లో కూడా కొనసాగుతుంది.

 


Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |