గుంటూరు:- ఎపిటిఎఫ్ (1938)గుంటూరు జిల్లా 2023 క్యాలెండర్ ను గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీ మతి పి.శైలజ గారి చే ప్రారంబించుటమైనది.అదే విదంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి,గుంటూరు మండల విద్యాశాఖాధి కారి వారికి మన సంఘం తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పుతూ ఎపిటిఎఫ్ డైరీని బహుకరించాము.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ గోవిందు వెళాంగణిరాజు, మేకల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ కట్టెబోయిన నర్సిసింహారావు, జిల్లా సహాధ్యక్షులు శ్రీ పి.రమేష్, అదనపు కార్యదర్శి శ్రీ మోపిదేవి శివశంకర రావు తదితరులు పాల్గొన్నారు.
మేకల సుబ్బారావు ప్రధాన కార్యదర్శి ఎపిటిఎఫ్ గుంటూరు జిల్లా.