గౌ౹౹ SCERT జాయింట్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి గారిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిటిఎఫ్ డైరీ క్యాలండర్ అందించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు/ యస్.చిరంజీవి
@ సంక్రాంతి సెలవులు చాలా తక్కువగా ఇచ్చిన విషయం నిన్న గౌ౹౹ విద్యాశాఖ మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళామని,గౌ౹౹ మంత్రిగారు రెండురోజులు పెంచేవిధంగా చూస్తామని తెలియజేశారని,మీరు కూడా పరిశీలించమని ప్రతాపరెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయగా కమీషనర్ గారు వ్యక్తిగత పనిమీద బయట వెళ్ళి ఉన్నారు.వచ్చిన వెంటనే సెలవుల విషయమై పరిశీలిస్తామని తెలియజేశారు