APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori ELECTIONS
Showing posts with label ELECTIONS. Show all posts
Showing posts with label ELECTIONS. Show all posts
ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పెంపు.

ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పెంపు.

Mohan
APTF Updated at: February 19, 2023

ప్లాష్  ప్లాష్
 👆 23వ తారీకు అర్ధరాత్రి 12 గంటల వరకు ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్నమోదు చేసుకోవడానికి పొడిగించారు. కావున ఇంకా ఎవరైనా ఉండి పోయినట్లయితే నమోదు చేయించండి.
ఈ క్రింద తెలిపిన విదంగా online ప్రక్రియలో మన పట్టభద్రుల ఓటు కేవలం 3,4 నిమిషాలలో నమోదు చేసుకోవచ్చు.

https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx

1) పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే నమోదు పేజి(FORM -18) కి కనెక్ట్ అవుతుంది.

2)  *Graduates* *Constituency* అనే చోట (Drop down list నుండి) .....మీ నియోజక వర్గ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలి
అలాగే మన జిల్లా ని కూడా సెలెక్ట్ చేయాలి
3) పక్కనే ఉన్న *Choose* *file* అనే చోట క్లిక్ చేసి మన యొక్క ఫోటోను మన ఫోన్ Gallery లేదా ఫైల్స్ అనే ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసుకొని *Upload* అనే బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మన ఫోటో అటాచ్ అయ్యి కనబడుతుంది.

Very important 

* ఫోటో అటాచ్ చేసే ప్రక్రియలో మన ఫోటో size *100kb* లేదా అంతకంటే తక్కువ ఉండాలి లేదంటే upload చేయలేము.

* ఫోటో సైజ్ ని  క్రింద ఉన్న లింక్ ద్వారా తగ్గించవచ్చు.

మొదటగా లింక్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్( *select* *image* ) చేసి కింద *choose* *new* *size* *and* *format* దగ్గర *width* and *height* *26* కి మార్చి *download* మీద క్లిక్ చేస్తే మన  ఫోన్ Gallery లో save అవుతుంది.

4) *Applicant* *details* *Section* .
మన పూర్తి పేరు, చిరునామా వివరాలు నమోదు(enter) చేయాలి 

5)AC & EPIC
 ఇక్కడ మన ఓటరు నంబర్ ని ఎంటర్ చేయాలి 
6) *Aadhaar* *Details* 
 
ఇక్కడ కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది

7) *Garduate* సెక్షన్ దగ్గర *డిగ్రీ* *అయితే* Graduate సెలెక్ట్ చేయాలి *డిప్లొమా* అయితే Diploma సెలెక్ట్ చేసుకోవాలి.
 *I* *am* *a* *Graduate* *of* *the* దగ్గర మన విద్యార్హత (మనం పాసయిన డిగ్రీ  ) ఎంటర్ చేయాలి.
తరువాత సెక్షన్ మనం చదివిన *యూనివర్సిటీ* *పేరు* ఎంటర్ చేయాలి తరువాత *in* *the* *year* *of* అనే చోట మనం *పాస్* *అయిన* *సంవత్సరం* ఎంటర్ చేయాలి.
తరువాత *choose* *file* అనే చోట మన *సర్టిఫికేట్* *సెలెక్ట్* చేసుకొని *upload* మీద క్లిక్ చేయాలి.

Important Note

మన సర్టిఫికేట్ *200KB* మాత్రమే ఉండాలి.

 ఫోటో సైజ్ ని  క్రింద ఉన్న లింక్ ద్వారా తగ్గించవచ్చు.

https://www.reduceimages.com/

Size reducing Steps
---------------------------------

మొదటగా లింక్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్( *select* *image* ) చేసి కింద *choose* *new* *size* and format దగ్గర *width* and *height* *26* కి మార్చి *download* మీద క్లిక్ చేస్తే మన  ఫోన్ Galery లో save అవుతుంది.

లాస్ట్ స్టెప్
---------------------
 *Submit* మీద నొక్కండి

 *Record* *submitted* *successfully* *your* *application* *no* అని వస్తుంది. ఆ నంబర్ ని నోట్ చేస్కోండి.

పోలింగ్ స్టేషన్స్ వారీగా Graduate's MLC వోటర్స్ తుది జాబితా

పోలింగ్ స్టేషన్స్ వారీగా Graduate's MLC వోటర్స్ తుది జాబితా

Mohan
APTF Updated at: December 30, 2022

 ❇️పోలింగ్ స్టేషన్స్ వారీగా Graduate's MLC వోటర్స్ తుది జాబితా డౌన్లోడ్ లింక్


✳️పోలింగ్ స్టేషన్స్ వారీగా Teacher's MLC వోటర్స్ తుది జాబితా డౌన్లోడ్ లింక్



 MLC voters lists Polling station wise

MLC voters lists Polling station wise

Mohan
APTF Updated at: November 24, 2022

*APTF 1938 Info*     

MLC voters list

Polling station wise


https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls




పురపాలక ఎన్నికలలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఓటు వేయుటకు పరిమిషన్ ఇచ్చు అధికారం కలెక్టర్ లకు

Mohan
APTF Updated at: March 09, 2021


మిత్రులారా !                                                           

రేపు జరగనున్న పురపాలక ఎన్నికలలో ఎన్నికల విధులలో లేని ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఓటు వేయుటకు అవసరమైన సమయాన్ని వినియోగించు కొనుటకు పరిమిషన్ ఇవ్వమని ఎన్నికల కమిషన్ కార్యదర్శి శ్రీ కన్నబాబు గారిని కోరగా వారు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ గారికి ఆ అధికారం ఇచ్చినట్లుగా తెలిపారు. కావున జిల్లా శాఖలు వెంటనే జిల్లా కలెక్టర్ లేదా రెవెన్యూ అధికారి వారిని కలిసి ఓటు వేయుటకు అవసరమైన అనుమతి  తీసుకోవలసిందిగా కోరుతున్నాము.                                                  

 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్


ఉద్యమ అభ్యర్థిని గెలిపించండి.: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు పిలుపు

Mohan
APTF Updated at: February 23, 2021


కృష్ణా-గుంటూరు జిల్లాల PDF MLC అభ్యర్థి శ్రీ బొడ్డు నాగేశ్వరరావు నామినేషన్ సందర్భంగా ఈరోజు గుంటూరులో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులందరికీ చాలా చక్కని సందేశం అందించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు గారు..

AP Teacher MLC ఎన్నికల షెడ్యూల్ విడుదల

Mohan
APTF Updated at: February 11, 2021

 AP Teacher MLC  ఎన్నికల షెడ్యూల్ విడుదల:      ఎన్నికలు జరిగే నియోజక వర్గాలు:                           1.ఉభయ గోదావరి జిల్లాలు 
2. కృష్ణా - గుంటూరు జిల్లాలు 

Feb 16: నోటిఫికేషన్> 
Feb23: నామినేషన్ల చివరి తేది>March 14:ఎన్నికలు> March 17: కౌంటింగ్


పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి ఎన్నికల తరువాతి రోజు OD గా పరిగణిస్తూ SEC ఉత్తర్వులు జారీకి ప్రతిపాదనలు.

Mohan
APTF Updated at: February 09, 2021

ఎన్నికల రోజు ఓటు హక్కు వినియోగం కోసం Spl.CL & ఎన్నిక పోలింగ్ తర్వాత రోజు సిబ్బందికి సెలవు మంజూరు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపిటీఎఫ్ లేఖ.

Mohan
APTF Updated at: February 08, 2021

*APTF INFO*: ఎన్నికల రోజు ఓటు హక్కు వినియోగం కోసం Spl.CL & ఎన్నిక పోలింగ్ తర్వాత రోజు సిబ్బందికి సెలవు మంజూరు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపిటీఎఫ్ లేఖ. 


                                                                    - జి.హృదయరాజు & కె. వెంకటేశ్వరరావు, APTF



Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |